• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మా ఎలక్షన్స్‌: ప్చ్‌.....

మా ఎలక్షన్స్‌: ప్చ్‌.. పోస్ట్‌సోన్‌

By - Tupaki Desk
Update: 2015-04-13 14:29 GMT
మనం ఆల్రెడీ చెప్పినట్లు.. అసలు ''మా'' ఎలక్షన్స్‌ రిజల్ట్‌లో ఏమవుతుంది అనే సందిగ్దంపై ఇంకా తెర లేవలేదు. మరోసారి కోర్టు ఈ విషయానికి సంబంధించి జరుగుతున్న ఓ కేస్‌ను వాయిదా వేశారు. ఏప్రియల్‌ 13నే ఫైనల్‌ అనుకుంటున్న సమయంలో ఏప్రియల్‌ 15న డిసైడ్‌ చేద్దాం అంటూ మన దేశంలోని లీగల్‌ సిస్టమ్‌ తాలూకు పవర్‌ చూపించేశారు.

ఏప్రియల్‌ 15కు కేసు తీర్పును వాయిదావేసిన కోర్టు, తాము ఏ రోజు ఎన్నికల ఫలితం ప్రకటించమని చెబుతామో ఆ రోజుకు అక్కడ ఓ స్పెషల్‌ ఆఫీసర్‌ ఉండాలనే నిబంధన విధించింది. అందుకే తగ్గట్లే ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ సమక్షంలోనే రిజల్ట్‌ చెబుతారు. కామెడీగా లేదండీ ఈ యవ్వారం.. ఆల్రెడీ ఈవియంలో వోట్లు పోలింగ్‌ అయిపోయాయ్‌. మనోళ్ళు కేవలం లెక్కకట్టి చూసుకోవడమే. అది పది నమిషాల పని. ఈ మాత్రం రిజల్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సమక్షంలోనే ఎందుకు? సినిమా పెద్దలందరూ ఉంటే సరిపోదా? ఇలాంటి ప్రశ్నలు కామన్‌ మ్యాన్‌ ఎన్ని అడిగినా కూడా, రిజల్ట్స్‌ వాయిదా వేయడం, ఒకవేళ ఏ రోజు వాటిని తేటతెల్లం చేసినా అప్పుడు ఖచ్చితంగా స్పెషల్‌ ఆఫీసర్‌ ఉండటం ఖాయం. ఇంతే సంగతలు, చిత్తగించవలెను.
Tags:    
  • MAA Elections 
  • Case adjourned 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS