• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కి అండ్ కా.. రొమాన్స్‌ తో...

కి అండ్ కా.. రొమాన్స్‌ తో దంచేశారంతే

By - Tupaki Desk
Update: 2016-02-15 13:34 GMT
కి అండ్ కా అనే టైటిల్ తో బాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కింది. ఆర్. బల్కి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో కరీనా తన విశ్వరూపం చూపించబోతోంది. ప్రస్తుత భారత సమాజానికి రివర్స్ కోణంలో వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. తన తల్లిలాగా హౌజ్ వైఫ్ అవ్వాలని అనుకుంటాడు హీరో అర్జున్ కపూర్. కార్పొరేట్ రంగంలో సీఈఓగా ఎదిగిపోవాలన్నదే హీరోయిన్ కరీనా కోరిక. ఈ జంట ఆన్ స్క్రీన్ పై చేసిన హంగామానా కీ అండ్ కా.

ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న కీ అండ్ కా ట్రైలర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీ ట్రైలర్ ని.. అంత కంటే క్లియర్ గా రూపొందించారు. పెళ్లిచూపుల్లోనే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, కరీనాకు భార్యగా(మీరు చదివింది కరెక్టే) రావాలని అనుకుంటున్నట్లు చెప్పడం, ఇల్లు చూసుకునే బాధ్యత హీరోది, బైటకెళ్లి సంపాదించే పని హీరోయిన్ ది. ఇల్లు గడవాలంటే డబ్బులివ్వు అని హీరో అనడం, రెస్టారెంట్ లో బిల్ ని కరీనా వైపు తోయడం లాంటి సీన్స్ బాగా క్యాచీగా ఉన్నాయి.

ఇక ఈ మూవీలో అన్నిటికంటే చెప్పుకోవాల్సింది కరీనా కపూర్ గురించే. పెళ్లయ్యాక బెబా ఇంతగా రెచ్చిపోయిన సినిమా ఇప్పటివరకూ లేదు. లిప్ కిస్సులు - వాటేసుకోవడాలు, బెడ్ రూమ్ సీన్స్ లో మీద పడిపోవడం.. అబ్బో మళ్లీ పదేళ్ల  క్రితం కరీనాని గుర్తు చేస్తూ.. రొమాన్స్‌తో దంచేశారు.. మొత్తానికి కి అండ్ కా మీద ఇప్పుడొచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది.

Watch Here: http://erosnow.com/#!/movie/watch/1047825/ki-and-ka/6679644/exclusive---official-trailer
Tags:    
  • Ki and Ka movie 
  • Arjun Kapoor 
  • Kareena Kapoor 
  • Telugu NEws 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS