• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవసేనగా మాజీ హీరోయిన్...

దేవసేనగా మాజీ హీరోయిన్ కూతురు??

By - Tupaki Desk
Update: 2017-05-18 15:52 GMT
ఒకనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా మెప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. జోష్.. రంగం.. దమ్ము వంటి సినమాలలో నటించిన కార్తీకకు ఇప్పుడు అనుకోని అవకాశం వచ్చిపడింది. అదే అమరేంద్ర బాహుబలి భార్య దేవసేనగా నటించే అవకాశం రావడం.

అదేంటీ దేవసేన అంటే అనుష్క కదా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. సిల్వర్ స్క్రీన్ పై దేవసేన స్వీటీ అయితే.. స్మాల్ స్క్రీన్ పై దేవసేనగా కార్తీక నటిస్తోంది. బాహుబలికి వచ్చిన క్రేజ్ ను బేస్ చేసుకుని అనేక ప్లాట్ ఫామ్స్ పై ఇది కంటిన్యూ కానుంది. బాహుబలి థీమ్ తో సీరియల్స్ తీస్తామని ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు కూడా. 'ఆరంభ్' అంటూ ఇప్పుడు హిందీలో ఓ సీరియల్ రూపొందనుండగా.. ఇందులో దేవసేన పాత్రను లీడ్ చేసుకుని కథ నడపనున్నారు. అంటే కుంతల రాజ్య యువరాణిగా దేవసేన రాజ్యం చేయడానికి వెనక ఉన్న కథ అన్నమాట.

కెరీర్ ఏమవుతుందో అనుకునే పరిస్థితిలో ఉన్న కార్తీకకు.. ఏకంగా బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన సీరియల్ లో నటించే అవకాశం రావడం అదృష్టం అనే చెప్పాలి. ఈ రోల్ చేసేందుకు.. కార్తీక ఇప్పటికే తెగ కష్టపడిపోతోంది. అదంతా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆరంభ్ టీజర్ లో కూడా కనిపించింది. మరి దేవసేనగా కార్తీక.. అనుష్కను మరిపించగలదో లేదో చూడాలి.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Karthika Nair 
  • Arambh 
  • Arambh Promo 
  • Devasena 
  • Telugu NEWs 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS