పెళ్ళైనా మెగాహీరోయిన్ అసలు తగ్గట్లేదుగా..!
సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీస్ ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నా క్లిక్ అయ్యేది కొందరు మాత్రమే. ఈ విషయం స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. ఈ భామకు గతేడాది పెళ్లి జరిగింది. కానీ ఫోటోషూట్స్, సినిమాలలో మాత్రం గ్లామర్ డోస్ తగ్గించలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కాజల్.. తాజాగా ఘాటైన ఫోటోషూట్స్ తో వేడెక్కిస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడిచినా అమ్మడు అదే తరగని అందంతో మెరిసిపోతుంది. కాజల్ పోస్ట్ చేసిన తాజా గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొడుతున్నాయి.
అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలో.. బెడ్ పై పడుకొని ఉన్నటువంటి పోజు చాలా వైరల్ అవుతోంది. అలాగే ఆ ఫోటోలో కాజల్ ను మేకప్ లేని లుక్ చూడవచ్చు. కళ్లకు స్పెక్ట్స్ పెట్టుకొని అమ్మడు చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. అలాగే చాలా ఫోటోలలో డిఫరెంట్ లెవెల్ గ్లామర్ షో చేసిన కాజల్.. మొత్తానికి ఫ్యాన్స్ అండ్ నేటిజన్లను తన వయ్యారాలతో ఊరిస్తోంది. ఇదిలా ఉండగా.. కాజల్ ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. అలాగే పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఇటీవలే అమ్మడు వెబ్ సిరీసులు చేస్తూ డిజిటల్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం పెళ్లి తర్వాత అటు భార్యగా ఇటు హీరోయిన్ గా రెండింటికి సమన్యాయం చేస్తోంది చందమామ. చూడాలి మరి ఆచార్యలో ఎలా అలరిస్తుందో!