• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏజ్ బారు హీరోయిన్ చెత్త...

ఏజ్ బారు హీరోయిన్ చెత్త కామెంట్లు

By - Tupaki Desk
Update: 2016-08-29 15:30 GMT
ఇప్పుడు వయస్సు 40 ఏళ్లు వచ్చేస్తే హీరోయిన్ గా చేయకూడదా అంటారేమో.. అసలు హాలీవుడ్ లో అయితే ఆ వయస్సు వచ్చాకనే చాలామంది హీరోయిన్లుగా క్లిక్ అవుతారు. కాని మన స్టోరీలు అలా ఉండవ్. అంతా కాలేజీ అమ్మాయిలూ.. యుగళ గీతాలూ.. యువ ప్రేమలే కాబట్టి.. మన సినిమాల్లో హీరోయిన్లు బిలో 30 ఇయర్స్ ఉండి క్యూట్ గా కనిపిస్తేనే నప్పుతారు. ఈ విషయం ఆ 40 ఏళ్ళ బ్యూటి అమీషా పటేల్ కు కాస్త చెప్పండయ్యా.

''నన్ను ఇప్పటికీ చాలామంది కహోనా ప్యార్ హై సీక్వెల్ ఎప్పుడూ అని అడుగుతున్నారు. నాతోపాటు హృతిక్ రోషన్, రాకేష్‌ రోషన్ లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ తీస్తారని అశిస్తున్నాను. ప్రేక్షకులు మా జంటను మళ్లీ చూడాలని తహతహలాడుతున్నారు'' అంటూ కామెంట్ చేసింది అమీషా. అంతే కాదు.. ఇక్కడే ఇంకో చెత్త కామెంట్ చేసి.. అవకాశాలు లేక ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతోందని అందరితో అనిపించుకుంటోంది. ''ఆ సినిమాలో నేనూ-హృతిక్ క్లిక్ అయినట్లు.. అస్తమానం కొత్త హీరోయిన్లు అతగాడి ప్రక్కన క్లిక్కవ్వరు. మొహంజొదారో సినిమా చూసుకోండి.. ఏమైంది?'' అంటూ హీరోయిన్ పూజా హెగ్డేను టార్గెట్ చేసిందీ బంగారం.  కాస్త ఓవరే కదూ.

ఆ మధ్యన 'అమీషా జీ' 'అమీషా మ్యామ్' అని పిలువలేదని గొడవపెట్టుకున్న ఈ సుందరి.. ఇప్పుడు చూస్తుంటే రాను రానూ రాఖీ సావంత్ లా తయారైనట్లు లేదూ? అటెన్షన్ కోసం ఏదో ఒక డైలాగ్ పేలుస్తోంది అంతే.. అంటున్నారు బాలీవుడ్ జనాలు.


Tags:    
  • Hrithik Roshan 
  • Mohenjo Daro 
  • Ameesha Patel 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS