• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరే.. హ‌న్సిక...

అరే.. హ‌న్సిక పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గాయెను

By - Tupaki Desk
Update: 2020-12-10 02:30 GMT
త‌మిళ హీరో శింబుతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి వార్త‌ల్లో నిలిచింది హ‌న్సిక‌. కొన్నాళ్ల పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ ‌గా సాగిన వీరి ప్రేమాయ‌ణం ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ముగిసింది. ఆ త‌రువాత సినిమాల‌పై దృష్టిపెట్టిన హ‌న్సిక క్ర‌మ క్ర‌మంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతూ వ‌స్తోంది. క్రేజీ ఆఫ‌ర్లు అంటూ హ‌న్సిక చేతిలో ఏమీ లేవు.

చాలా రోజుల త‌రువాత `తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్‌` ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌ర‌వాలేద‌నిపించినా ఈ మూవీ త‌రువాత మాత్రం తెలుగులో మ‌రో అవ‌కాశాన్ని పొంద‌లేక‌పోతోంది. లాక్ ‌డౌన్ నేప‌థ్యంలో హీరోలు. ..., హీరోయిన్ ‌లు వ‌రుసగా పెళ్లికి సిద్ధ‌మ‌వుతుండ‌టంతో హ‌న్సిక కూడా త్వ‌ర‌లో పెళ్లికి రెడీ అవుతున్న‌‌ట్టుగా కోలీవుడ్ ‌లో వార్త‌లు వినిపిస్తున్నాయ‌.

ఈ నేప‌థ్యంలో హ‌న్సిక ఇన్‌ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. లైట్ క‌ల‌ర్ లెహంగాలో హ‌న్సిక పెళ్లికూతురులా సిగ్గుల మొగ్గ‌వుతూ గింగిరాలు తిరుగుతున్న వీడియో ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో హ‌న్సిక పెళ్లి కూతురులా ఫీల‌వుతూ సిగ్గుప‌డుతూ స‌ర్‌ ప్రైజ్ చేస్తోంది.


Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS