• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమాలో అన్నేసి...

పవన్ సినిమాలో అన్నేసి హంగులు

By - Tupaki Desk
Update: 2017-06-07 17:12 GMT
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతుండగా.. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి #PSPK25 అంటూ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికలలోపు పవన్ కు ఇది ఆఖరి చిత్రం అనే ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. దీంతో నిర్మాత ఎస్. రాధాకృష్ణ ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే భారీగా వెచ్చించేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనదే ఓ ఇంటి సెట్ లో అని గుర్తు చేసుకోవాలి. ఈ సెట్ నిర్మాణం కోసం 4.5 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు మొదట ప్రచారం జరిగింది. దీంతో పాటు మరికొన్ని సెట్స్ కోసం కోట్ల కొద్దీ సొమ్ములు కురిపించేస్తున్నారట. ఓ టెర్రస్ సెట్ కోసమే కోటిన్నర ఖర్చు చేశారన్నది లేటెస్ట్ టాక్. దుబాయ్ లో కనిపించే బహుళ అంతస్తుల భవనం టెర్రస్ మాదిరిగా ఈ సెట్ ఉంటుందట. ఇక్కడ తీయాల్సిన సీన్స్ కొన్నే అయినా.. ఆయా సన్నివేశాలకు ఉన్న ఇంపార్టెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత మొత్తాన్ని ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మరోవైపు పవన్ ఆఫీస్ సెట్ కోసమే 3 కోట్లు వెచ్చించారని తెలుస్తోంది.

మరోవైపు పవర్ స్టార్ సినిమాలో గ్రాఫిక్స్ ను విస్తృతంగా ఉపయోగించనున్నారని అంటున్నారు. సూర్య మూవీ 24 కోసం వర్క్ చేసిన గ్రాఫిక్స్ టీం.. పవన్-త్రివిక్రమ్ సినిమాకి పని చేయనున్నారు. బాహుబలి సినిమాలో కనిపించే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొదటగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నా.. ఇప్పుడీ మొత్తాన్ని నిర్మాత బాగానే పెంచారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Grand VFX 
  • Sets 
  • PSPK25 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS