• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓటీటీని ముంచెత్త‌నున్న...

ఓటీటీని ముంచెత్త‌నున్న ‘ఉప్పెన‌’.. ఎప్పట్నుంచి అంటే?

By - Tupaki Desk
Update: 2021-04-02 05:49 GMT
మెగా కాంపౌండ్ నుంచి డెబ్యూ హీరోగా వ‌చ్చి.. ట్రేడ్ మార్క్ హిట్ కొట్టాడు వైష్ణ‌వ్ తేజ్‌. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో కృతిశెట్టి హీరోయిన్ గా వ‌చ్చిన ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం సృష్టించిన వ‌సూళ్ల సునామీకి.. యావ‌త్ ఇండ‌స్ట్రీ ఆశ్చ‌ర్య‌పోయింది.

డెబ్యూ కేట‌గిరీలో నెవ్వ‌ర్ బిఫోర్ రికార్డులు న‌మోదు చేసింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన ఈ మూవీ.. ఏకంగా వంద కోట్లు సాధించిందంటూ మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 14 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. దీంతో.. సమ్మర్ వేడిలో నెటిజన్లు ‘ఉప్పెన’లో తడిసిపోవచ్చన్నమాట.
Tags:    
  • Chiranjeevi 
  • Panja Vaishnav Tej 
  • Uppena 
  • Telugu News 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS