• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నటుడు మోడల్ ను రేప్...

ఆ నటుడు మోడల్ ను రేప్ చేశాడట

By - Tupaki Desk
Update: 2017-04-15 14:01 GMT
కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నెలలుగా అన్ని ఇండస్ట్రీల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. ఇది ఎప్పుడూ ఉండే వ్యవహారమే కానీ.. ఈ మధ్య అమ్మాయిలు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాల గురించి గళం విప్పుతున్నారు. తాజాగా ముంబయికి చెందిన 24 ఏళ్ల మోడల్.. ఓ నటుడు తనకు చేసిన అన్యాయం గురించి ముంబయిలోని శాంతాక్లాజ్ ఏరియాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వరాజ్ సింగ్ అనే నటుడు తనకు అవకాశాల పేరుతో ఆశ చూపి రేప్ చేశాడని ఆరోపించింది.

ఐదు నెలల కిందట తనకు ఓ పార్టీలో స్వరాజ్ సింగ్ పరిచయం అయ్యాడని.. అప్పట్నుంచి ఫోన్లో.. వాట్సాప్ లో తమ మధ్య సంభాషణ జరుగుతోందని.. ఇద్దరికీ పరిచయం పెరిగిందని.. తనకున్న పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇస్తానని స్వరాజ్ నమ్మబలికాడని ఆ మోడల్ తెలిపింది. తాజాగా ఒక రోజు స్వరాజ్ ఫోన్ చేసి తన కార్యాలయానికి రమ్మన్నాడని.. తాను అక్కడికి వెళ్లగా అమితాబ్ బచ్చన్.. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లతో తాను దిగిన ఫొటోలు చూపించి.. తనకు సినిమా పరిశ్రమలో చాలా పరిచయాలున్నాయని చెప్పాడని తెలిపింది. అప్పుడు ఆ గదిలో తామిద్దరమే ఉన్నామని.. డ్రింక్స్ తాగుదామని చెప్పిన స్వరాజ్ తనకు అందులో ఏదో మత్తు మందు కలిపి ఇచ్చాడని.. అది తాగాక తాను స్పృహ కోల్పోయానని మోడల్ తెలిపింది. తెలివి వచ్చి చూసేసరికి తాను వివస్త్రనై ఉన్నానని.. తనను స్వరాజ్ రేప్ చేశాడని అప్పుడే తెలిసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వరాజ్ ను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • FIR 
  • actor Swaraj Singh 
  • Model 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS