• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా 'మైఖేల్' లో...

పాన్ ఇండియా 'మైఖేల్' లో దివ్యాన్ష

By - Tupaki Desk
Update: 2021-12-18 13:32 GMT
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ హీరోగా విలక్షణ పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మైఖేల్. ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. తెలుగు తో పాటు తమిళం ఇతర అన్ని సౌత్ భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. సినిమా కథ గ్లోబల్‌ అప్పీల్‌ ను కలిగి ఉంటుందని అంటున్నారు. మైఖేల్‌ సినిమా లో సందీప్‌ కిషన్ మరియు విజయ్ సేతుపతిల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని అంటున్నారు. వీరిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు ఆ మద్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ను ప్రకటించారు.

హాట్ బ్యూటీ దివ్యాంష కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాదితో పాటు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కూడా మజిలి సినిమా తో ఈమె సుపరిచితురాలు అయ్యింది. అందుకే దివ్యాంష కౌశిక్‌ అయితే ఈ సినిమా లో పాన్ ఇండియా అప్పీల్‌ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో దివ్యాంష కౌశిక్ నటించడం వల్ల హిందీలో కూడా సినిమాకు బజ్ క్రియేట్‌ అవుతుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్తరాదిన కూడా మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి.

ఈ సినిమా కూడా అక్కడ మంచి ఆధరణ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. తమిళం మరియు మలయాళంలో విజయ్ సేతుపతి ఉండటం వల్ల ఖచ్చితంగా మంచి ఆధరణ దక్కుతుంది. కనుక మైకేల్‌ సినిమా కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో సందీప్‌ కిషన్‌ కు ఇదో మంచి సినిమా గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మైఖేల్‌ సినిమా చిత్రీకరణ కు కరోనా వల్ల బ్రేక్ లు పడుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు సినిమా ను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Tags:    
  • Michael 
  • Divyansha Kaushik 
  • Sandeep Kishan 
  • Vijay Sethupathi 
  • latestnews 
  • latest updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS