సోషల్ మీడియాను వాడుకుని క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోన్న భామలు సినీ రంగంలో ఎంతో మంది ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. మోడల్‌గా ఉన్నప్పుడే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత హైలైట్ అయింది. అదే సమయంలో బాలీవుడ్లో స్టార్‌గా మారి సత్తా చాటుతూనే ఉంది.
తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ప్రస్థానాన్ని మొదలు పెట్టుకున్నప్పటికీ.. దిశా పటానీకి స్టార్‌డమ్‌ను అందించింది మాత్రం బాలీవుడే అన్న విషయం తెలిసిందే. అందుకే అక్కడ ఈ చిన్నది వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ బోల్డు బ్యూటీ సెన్సేషన్ అయ్యేలా వ్యవహరిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ షో చేస్తున్నారు. కానీ, వాళ్లెవరూ చూపించని విధంగా బాలీవుడ్ భామ దిశా పటానీ రెచ్చిపోతోంది. ఇందులో కనీసం రోజుకు ఒక్క ఘాటు పిక్‌ను అయినా షేర్ చేస్తూనే ఉంటోంది. తద్వారా ఈ బ్యూటీకి ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా మరికొన్ని ఫొటోలను షేర్ చేసేసింది.
సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తూ సాగిపోతోన్న దిశా పటానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది.
వీటిలో బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో దిశా పటానీ ఎద అందాలు ఉబికి వచ్చి మరీ కనువిందు చేస్తోన్నాయి. అలాగే, బాటమ్‌లో ఓపెన్‌గా ఉండడంతో అమ్మడి థైస్ కూడా రెచ్చగొడుతోన్నాయి.
దిశా పటానీ ఈ ఫొటోషూట్‌లో ఫ్రీగా అందాలను ఆరబోస్తుండడంతో.. ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ లభిస్తోంది. అదే సమయంలో ఎంతో మంది ఆమె అభిమానులు 'బ్యూటీ క్వీన్', 'హాట్ లేడీ', 'బోల్డు బ్యూటీ' అంటూ ఆమెకు ట్యాగ్లు కూడా ఇస్తున్నారు. ఫలితంగా దిశా పటానీ పేరు ఇంటర్నెట్లో ట్రెండింగ్ అయిపోతోంది.