• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పా రంజిత్ బాక్సింగ్...

పా రంజిత్ బాక్సింగ్ డ్రామాకు ఫ‌స్ట్ లుక్ రెడీ!

By - Tupaki Desk
Update: 2020-11-30 18:16 GMT
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా క‌బాలి..., కాలా వంటి చిత్రాల్ని అందించి ఒక్క‌సారిగా లైమ్ లైట్‌ లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు పా. రంజిత్‌. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజ‌యాల్ని సాధించ‌లేక‌పోయినా ద‌ర్శ‌కుడిగా పా. రంజిత్ ‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల త‌రువాత పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

స్ల‌మ్ ఏరియా యువ‌కుడు బాక్స‌ర్ ‌గా ఎదిగిన క్ర‌మాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రిస్తూ పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కిస్తురు. ఇందులో హీరోగా ఆర్య న‌టిస్తున్నాడు. ఇందు కోసం బాడీ బిల్డ్ చేసి బాక్స‌ర్ ‌గా మారిపోయిన ఆర్య త‌న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ని ఖ‌రారు చేయ‌లేదు. ఆర్య న‌టిస్తున్న 30వ చిత్రం కావ‌డంతో `ఆర్య 30` అనే వ‌ర్కింగ్ టైటిల్‌ తో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.

కాగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ ని డిసెంబ‌ర్ 2న హీరో ఆర్య ట్విట్ట‌ర్ వేదిక‌గా రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని మండే వెల్ల‌డించాడు. ఈ మూవీకి `సాల్‌పేట` అనే టైటిల్ ‌ని పెట్టనున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ విత్ టైటిల్‌ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నందున అందరి కళ్ళు ఇప్పుడు దీనిపైనే వున్నాయి. ప్రీ లుక్‌ ని షేర్ చేసిన ఆర్య `పడగొట్టడానికి సిద్ధంగా ఉండండి!.. 2.12.2020 న # ఆర్య 30 ఫస్ట్ లుక్ ` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు.
Tags:    
  • Arya 
  • Pa Ranjith 
  • First Look 
  • Dec 2nd 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS