• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పార్క్ లో విడుదలవుతున్న...

స్పార్క్ లో విడుదలవుతున్న మరో థ్రిల్లర్ 'మనిషి'

By - Tupaki Desk
Update: 2021-06-17 16:30 GMT
సింగర్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఫేమ్ నోయల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ''మ‌నిషి''(MoneyShe). ఇందులో 'రంగస్థలం' ఫేమ్ పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తోంది. వినోద్ నాగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'మనీ' 'షి' అంటూ డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్.. ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించిన ‘జాను’ వీడియో సాంగ్ కూడా వీక్షకులను విశేషంగా అలరించింది. డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

స్పార్క్ ఓటీటీలో రేపు శుక్రవారం (జూన్ 18) ''మ‌నిషి'' సినిమా విడుదల కానుంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి బ‌య్య‌వ‌ర‌పు ర‌వి క‌థ‌ - స్క్రీన్‌ ప్లే అందించారు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు. యశ్వంత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. సతీష్ త్రిపుర సంభాషణలు రాసారు. స‌త్య‌నారాయ‌ణ నాగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పార్క్ ఓటీటీలో ఇప్పటికే విడుదలైన 'డి కంపెనీ' 'క్యాబ్ స్టోరీస్' 'ఫియర్' సినిమాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వస్తున్న 'మ‌నిషి' ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Tags:    
  • Manishi 
  • Noel 
  • Spart OTT 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS