• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిల్క్ స్మిత బయోపిక్...

సిల్క్ స్మిత బయోపిక్ పుకార్ అనేసిన అన‌సూయ‌

By - Tupaki Desk
Update: 2020-12-09 13:29 GMT
తెలుగ‌మ్మాయి అయిన.. ప్ర‌ముఖ న‌టి సిల్క్ స్మిత జీవితంపై బాలీవుడ్ లో డ‌ర్టీపిక్చ‌ర్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సిల్క్ జీవితంపై వేరొక సినిమా ఏదీ లేదు. కానీ సిల్క్ స్మిత పాత్ర‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ అనసూయ న‌టిస్తున్నార‌ని తామ‌ర‌తంప‌ర‌గా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని ఖండిస్తూ అనసూయ మీడియాపై మండి ప‌డ్డారు.

సిల్క్ స్మిత బ‌యోపిక్ లో తాను న‌టించ‌డం లేద‌ని తోసి పుచ్చారు. ``నేను ఏ బయోపిక్ ‌లోనూ సిల్క్ స్మిత పాత్రను పోషించడం లేదు`` అని ఆమె సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో అన్ని సందేహాలను తొలగించిన‌ట్టు అయ్యింది.

అయితే ఇంత‌కుముందు అన‌సూయ‌ తన తొలి తమిళ చిత్రం లొకేష‌న్ నుండి ఒక ఫోటోను పంచుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రంలో సిల్క్ స్మితను త‌ల‌పించ‌డంతో అటుపై మీడియాలో ఊహాగానాలు చెల‌రేగాయి. కానీ తాజాగా అన‌సూయ స్వ‌యంగా ఆ వార్త‌ల‌న్నిటినీ ఖండించ‌డంతో ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్ట‌య్యింది.

Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS