అనన్య అందాల వలకు చిక్కి రౌడీ ఫ్యాన్స్ గిలగిల
బాలీవుడ్ లో ఇటీవల నెపోటిజంపై నిరంతరాయంగా చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ మరణానంతరం ఇది మరింతగా పదునెక్కింది. నెటిజనుల్లో పరిశ్రమ ఇన్ సైడర్స్ గా చెప్పబడే నటవారసులపై అసహనం తీవ్రంగా పెళ్లుబికింది. ఆ క్రమంలోనే నటుడు చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే పేరు కూడా ఈ స్కీమ్ లో ప్రముఖంగా వినిపించింది.
అయితే తనను ఇందులో ఎంతగా భాగస్వామ్యం చేస్తే అంతగా ప్రచారం కలిసొచ్చిందనే చెప్పాలి. అసలు వన్ ఫిలిం కిడ్ గానే ఉన్న అనన్య అంటే ఎవరో తెలియని వాళ్లకు కూడా తెలిసొచ్చింది ఈ పబ్లిసిటీ వల్లనే. ఇక నెపోటిజం పబ్లిసిటీ ఉన్న నాయికగా ఇప్పుడు అనన్య టాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మడి అందచందాలు వేడెక్కించే వయ్యారంపై ఇక్కడా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఈ భామ రౌడీ విజయ్ దేవరకొండ సరసన `ఫైటర్` చిత్రంలో నటిస్తోంది. ఆరంగేట్రమే క్రేజీ స్టైలిష్ హీరో సరసన ఆఫర్ దక్కించుకుందన్న కితాబునందుకుంది. ఇక అనన్య అందాల వలలో చిక్కుకుని రౌడీ ఫ్యాన్స్ అంతా గిలగిలలాడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక పూరి మార్క్ రొమాంటిక్ సీన్స్ లో అనన్య ఘాటైన అందాలు తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ అనే భావిస్తున్నారు. లాక్ డౌన్ క్రైసిస్ లో ఈ మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుత షెడ్యూల్ కి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ - ఛార్మికౌర్ - కరణ్ జోహార్ బృందం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.