• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: వైకుంఠపురంలో...

వీడియో: వైకుంఠపురంలో బన్నీ ఫిక్స్

By - Tupaki Desk
Update: 2019-08-15 05:50 GMT
మొన్నటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అల వైకుంఠపురములో టైటిల్ ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించి పోస్టర్ లుక్ రూపంలో కాకుండా యూనిట్ వీడియోగా విడుదల చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్న వీడియోలో సంప్రదాయబద్ధంగా ఉన్న ఓ పెద్ద ఇంటిని హై లైట్ చేస్తూ దాని పేరే వైకుంఠపురము అని అర్థం వచ్చేలా కట్ చేసిన తీరు బాగుంది.

దీన్ని బట్టి కథలో కీలక భాగం ఈ వైకుంఠపురం చుట్టూ తిరుగుతుందన్న మాట. మరి అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అతను పెట్టుకున్న లక్ష్యం ఏమిటి లాంటి ప్రశ్నలకు ఇందులోనే సమాధానం దొరకడం కష్టం. వీడియో చివర్లో బన్నీని కూడా చూపించేశారు. తండ్రి పాత్రధారి మురళి శర్మ ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్  అని అడిగితే బన్నీ దానికి బదులుగా ఇవ్వలేదు అదే వచ్చింది అని చెప్పడం త్రివిక్రమ్ స్టైల్ లో పేలింది.

ఇన్ డైరెక్ట్ గా నా పేరు సూర్య తర్వాత వచ్చిన ఏడాదిన్నర గ్యాప్ ని బన్నీ ఈ విధంగా దీని రూపంలో సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తే అందులో తప్పేమి లేదు. మొత్తానికి త్రివిక్రమ్ అంచనాలకు భిన్నంగా బయట వస్తున్న టాక్ ని పట్టించుకోకుండా అత్తారింటికి దారేది తరహాలో టైటల్ విషయంలో ఇప్పుడు కూడా వెరైటీకే పీఠం వేశాడు. ఇమేజ్ లెక్కలకు భిన్నంగా అల వైకుంఠపురములో అనే సాఫ్ట్ టైటిల్ ఎంతవరకు స్టైలిష్ స్టార్ కు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. పూజా హెగ్డేతో సహా ఇంకే ఇతర ఆర్టిస్టులను ఇందులో రివీల్ చేయలేదు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూల్ గా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్ కొంత రిలీఫ్ అయ్యేలా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని రివీల్ చేయడం విశేషం


Full View

Tags:    
  • Allu Arjun 
  • Pooja Hegde 
  • Ala Vaikunthapuramulo First Glimpse 
  • Ala Vaikunthapuramulo Movie First Glimpse 
  • Allu Arjun Ala Vaikunthapuramulo First Glimpse 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS