తాళ్ రోజుల్ని గుర్తు చేస్తున్న ఐష్
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ వయసు విషయంలో చాలామందికి అనుమానాలు వచ్చేస్తున్నాయి. సాధారణంగా ఏళ్లు గడిచేకొద్దీ ఎవరికైనా వయసు పెరుగుతుంది. కానీ ఐష్ విషయంలో మాత్రం ఇది రివర్సులో జరుగుతోందా అన్నదే ఆ అనుమానం. రీసెంట్ గా ఈ మాజీ మిస్ ఇండియా చేసిన ఫోటో షూట్ చూస్తే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది.
హార్పర్స్ బజార్ నవంబర్ ఎడిషన్ పై తళుక్కుమన్న ఐశ్వర్యారాయ్.. కవర్ పేజ్ నుంచి లోపలి పేజీల వరకూ హీటెక్కించేసింది. సిల్వర్ కలర్ డ్రస్సుల్లో క్లీవేజ్ షో చేసేస్తూ అమ్మడు ఇచ్చిన పోజులు అభిమానులకు కనుల విందుగా ఉన్నాయి. గోడపై వాలిపోతీ మత్తుగా చూస్తున్న అమ్మడిని చూసి.. చాలామంది కోలుకోలేకపోతున్నారు. కాలి అందాలు.. చేతి మెరుపులు చూపిస్తున్న తీరు.. ఈ తరం టీనేజ్ భామలకు కూడా తీసిపోవడం లేదనిపిస్తోంది.
ఐష్ కెరీర్ తొలిరోజుల్లో ఇంత సన్నగా నాజూగ్గ ఉండేది. మళ్లీ ఇప్పుడు అంత స్లిమ్ గా మారిపోవడం.. శరీరంలో మెరుపు ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యమే. అయితే.. కళ్లలో కాంతులు కాసింత తగ్గినా.. మేనిలో మెరుపులు మాత్రం మెయింటెయిన్ చేస్తోంది ఐష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/