• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  హిడింబ… క్యూరియాసిటీ...

హిడింబ… క్యూరియాసిటీ క్రియేట్ చేసిన రివర్స్ యాక్షన్ ట్రైలర్

| ఓం కార్ తమ్ముడు

By - Tupaki Desk
Update: 2023-07-17 11:20 GMT

ఓం కార్ తమ్ముడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో అశ్విన్ బాబు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓం కార్ దర్శకత్వంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజుగారి గది సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యాడు. అశ్విన్ బాబు చాలా గ్యాప్ తర్వాత హిడింబ మూవీతో తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది.

అశ్విన్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నరమాంస భక్షకులకి స్టొరీని లింక్ చేసి సరికొత్త పాయింట్ ని ఈ మూవీలో దర్శకుడు అనీల్ కన్నెగంటి చూపించాబోతున్నారు. నగరంలో జరిగే సీరియల్ కిడ్నాప్స్ మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అశ్విన్ బాబు కనిపిస్తున్నాడు.

నందిత శ్వేతా ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఆమెకి కూడా యాక్షన్ సన్నివేశాలు ఉండటం విశేషం. ఏకె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీధర్ గంగపట్నం, ఎస్వీకే సినిమాస్ హిడింబ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రివర్స్ యాక్షన్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ట్రైలర్ ని రెగ్యులర్ ఫార్మాట్ లో చూసి ఉంటారు.

అయితే మొదటిసారిగా సరికొత్తగా ట్రైలర్ ని దర్శకుడు రివర్స్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేయడం విశేషం. ఈ ట్రైలర్ ప్రేక్షకులని భాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో హిడింబ సినిమాపై అంచనాలు పెంచేశారు.ఇప్పుడు రివర్స్ ట్రైలర్ కూడా ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సినిమా జులై 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. రాజుగారి గది సిరీస్ తో ఒక ఫార్మాట్ కి ఫిక్స్ అయిపోయిన అశ్విన్ బాబు హిడింబ సినిమాతో మాస్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి.


Full View
Tags:    
  • HidimbhaReverseActionTrailer 
  • AshwinBabu 
  • NanditaSwetha 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS