• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  "అష్టదిగ్బంధనం" (ఎ గేమ్...

"అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్) - సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దం

| ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం " అష్టదిగ్బంధనం"

By - Tupaki Desk
Update: 2023-09-21 05:56 GMT

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం " అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్ ) ఉప శీర్షిక.

సెప్టెంబర్ 22న విడుదల కానున్నఈ సినిమా ట్రైలర్ యూట్యుబ్ లో వన్ మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. ఈ సందర్భంగా సినిమా టీం రెండో ట్రైలర్నిలాంచ్చేశారు. మొదటి ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్ చూపించిన టీమ్, రెండో ట్రైలర్లో ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్వ్యూ నుండి కథని చెప్పే ప్రయత్నం చేశారు.

“హాయిగా సాగిపోతున్న హీరో లైఫ్లోకి హఠాత్తుగా కొంతమంది ఎంటర్అయ్యి ఎలాంటి సమస్యలు సృష్టించారు, వాటి నుండి హీరో ఎలా బయటపడ్డాడు” అనే కోణంలో ట్రైలర్ విడుదల చేసారు. ఇంట్రస్టింగ్గా సాగిన ట్రైలర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది.

అష్టదిగ్బధనం సినిమా నుండి విడుదల అయిన రెండు ట్రైలర్లు ఆసక్తిగా ఉన్నాయి. చిన్న సినిమా అయిన కంటెంట్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది.

“అష్టదిగ్బంధనం“ (ఎ గేమ్ విత్ క్రైమ్) సినిమాకు రచన-దర్శకత్వం: బాబా పి.ఆర్, నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్, మ్యూజిక్: జాక్సన్ విజయన్, ఎడిటర్: సత్య గిడుతూరి, కెమెరా: బాబు కొల్లబత్తుల, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి ఈ వారం శుక్రవారం (సెప్టెంబర్ 22) విడుదలవుతోంది.

Full View
Tags:    
  • Ashtadigbandhanammovie 
  • Babapr 
  • Tollywood 
  • Movienews 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

Copyright @2026

Powered by Blink CMS