• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Top News >  'మిథునం' రచయిత కన్నుమూత

'మిథునం' రచయిత కన్నుమూత

| నవ్య వార పత్రిక కు సుదీర్ఘ కాలం పాటు ఎడిటర్ గా

By - Tupaki Desk
Update: 2023-07-19 05:03 GMT

ఎస్పీ బాలసుబ్రమణ్యం.. లక్ష్మీ ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిథునం' సినిమా కు కథను అందించిన శ్రీ రమణ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో నేడు తెల్లవారుజామున చనిపోయినట్టు కుటుంబ సభ్యులు దృవీకరించారు.

బాపు.. రమణ తో కలిసి సుదీర్ఘ కాలంగా పని చేసి పేరడి రచనలకు ప్రసిద్దిగాంచిన శ్రీ రమణ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరు మండలం అగ్రహారంలో జన్మించారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేసిన శ్రీ రమణ పలు పత్రికల్లో శీర్షికలు రాయడం ద్వారా రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.

నవ్య వార పత్రిక కు సుదీర్ఘ కాలం పాటు ఎడిటర్ గా శ్రీ రమణ విధులు నిర్వర్తించారు. బాపు రమణలు చేసిన పలు ప్రాజెక్ట్‌ ల్లో భాగస్వామ్యం అవ్వడంతో పాటు ఇంకా పలు సినిమాలు.. ఇతర కథల్లో తన వంతు భాగస్వామ్యంగా ఉన్నారు.

మిథునం వంటి ఒక అద్భుతమైన కథను అందించిన శ్రీ రమణ గారు ఇక లేరు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Tags:    
  • MithunamMovie 
  • SPBalasubramanyam 
  • Lakshmi 
  • SriRamanaDeath 
  • MithunamWritter 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS