• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  సామజవరగమన OTT అప్డేట్..!

సామజవరగమన OTT అప్డేట్..!

| థియేట్రికల్ రన్ లోనే బ్లాక్ బస్టర్

By - Tupaki Desk
Update: 2023-07-21 08:23 GMT

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సామజవరగమన. జూన్ 29న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్ అయ్యేలా సినిమా వచ్చిందని ఆడియన్స్ రెస్పాన్స్ ఈ సినిమాకు మంచి వసూళ్లను తెచ్చి పెట్టింది. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్ తో మెమరబుల్ హిట్ అందుకుంది. కొన్నాళ్లుగా శ్రీ విష్ణుకి సరైన హిట్ లేకపోవడంతో సామజవరగమన ఆకలి తీర్చేసింది.

తన కథలతో మంచి ఎంటర్టైనర్స్ ని ఆడియన్స్ కు అందిస్తున్న శ్రీ విష్ణు సామజవరగమన సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా థియేటర్ లో చూసి మళ్లీ చూడాలనుకునే ఆడియన్స్ తో పాటుగా థియేటర్ లో మిస్సైన ఆడియన్స్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సామజవరగమన సినిమాను ఆహా ఓటీటీ డిజిటల్ రైట్స్ కొనేసింది. సినిమాను ఓటీటీ ఆడియన్స్ కోసం జూలై 28న రిలీజ్ చేస్తున్నారు.

థియేటర్ లో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తుంది. శ్రీ విష్ణు, నరేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించాయి. శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రాజేష్ దండ నిర్మించారు.

థియేట్రికల్ రన్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టిన సామజవరగమన సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఓటీటీ ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న సామజవరగమన ఆహా ఓటీటీకి ఏ రేంజ్ వ్యూయర్ షిప్ తెస్తుందో చూడాలి. శ్రీ విష్ణు కి సామజవరగమన హిట్ ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మరింత ఉత్సాహంతో యువ హీరో సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు.

సామజవరగమన సినిమాను వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పోల్చారు కొందరు ఆడియన్స్. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది ఈ సినిమా. తప్పకుండా ఈ సినిమా విజయం ఇలాంటి మరెన్నో సినిమాలకు నాంది పలుకుతుందని చెప్పొచ్చు.

Tags:    
  • Samajavaragamana 
  • SreeVishnu 
  • RamAbbaraju 
  • AhaOTT 
  • Tollywood 

Similar News

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS