ఏపీలో జిల్లాల ఇంచార్జీ మంత్రులు మారారు..జాబితా ఇదిగో
ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదు నెలలు గడవకుండానే జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను మార్చేశారు. మొన్నటి ఎన్నికల్లో రీసౌండింగ్ విక్టరీ సాధించిన జగన్... ఏపీకి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను కూడా నియమించేశారు. అయితే ఏమైందో తెలియదు గానీ... జిల్లాలకు ఇంచార్జీ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు... జిల్లాలపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే అనూహ్యంగా ఏ ఒక్కరి ఊహకు అందకుండా జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను జగన్ మార్చేశారు. డిప్యూటీ సీఎంలుగా ఉన్న ఐదుగురు మంత్రులకు జిల్లా ఇంచార్జీ మంత్రి పదవులు ఇవ్వని జగన్... రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 12 జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను మార్చేశారు. ఒక్క చిత్తూరు జిల్లాను మాత్రం వదిలేసిన జగన్... ఆ జిల్లాకు గతంలో ఇంచార్జీ మంత్రిగా నియమించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు.
ఇక జిల్లాలకు కొత్త ఇంచార్జీ మంత్రుల జాబితా కింది విధంగా ఉంది.
శ్రీకాకుళం... కొడాలి నాని
విజయనగరం.... వెలంపల్లి శ్రీనివాస్
విశాఖపట్టణం... కురసాల కన్నబాబు
తూర్పు గోదావరి... మోపిదేవి వెంకటరమణ
పశ్చిమ గోదావరి... పేర్ని నాని
కృష్ణా.... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుంటూరు....చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ప్రకాశం.... బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు... బాలినేని శ్రీనివాసరెడ్డి
కర్నూలు.... అనిల్ కుమార్ యాదవ్
కడప... ఆదిమూలపు సురేశ్
అనంతపురం... బొత్స సత్యనారాయణ
చిత్తూరు... మేకపాటి గౌతం రెడ్డి.