• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మ్యాచ్ నిర్వ‌హిస్తే...

మ్యాచ్ నిర్వ‌హిస్తే పాములు వ‌దులుతా...వార్నింగ్!

By - Tupaki Desk
Update: 2018-04-10 12:49 GMT
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో కావేరీ జ‌లాల వివాదంపై తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కావేరీ వాటర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు ఏర్పాటు విష‌యంలో కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌మిళనాట నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చెన్నైలో జ‌ర‌గ‌బోతోన్న ఐపీఎల్ మ్యాచ్ ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. కావేరీ వాట‌ర్ బోర్డు ఏర్పాటయ్యే వ‌ర‌కు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్ లు నిర్వహించవద్దని ఇప్పటికే పలు రాజకీయ - ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నేడు రాత్రి జ‌ర‌గ‌బోతోన్న చెన్నై - కోల్ క‌తా మ్యాచ్ ని నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించాయి. అయితే, ఈ మ్యాచ్ ను రాజ‌కీయాల‌తో ముడిపెట్ట‌వ‌ద్ద‌ని ఐపీఎల్ నిర్వాహ‌కులు న‌చ్చ‌జెప్పేందుకు య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో త‌మ మాట కాద‌ని మ్యాచ్ ను నిర్వ‌హిస్తే  స్టేడియంలోకి పాములను వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

చెన్నైలో మ్యాచ్ నిర్వ‌హ‌ణ దృష్ట్యా దాదాపు 4 వేల మంది పోలీసులను స్టేడియం వద్ద మోహ‌రించారు. నల్లటి వస్త్రాలతో మ్యాచ్ లకు హాజరై నిర‌స‌న తెల‌పాల‌ని ఆందోళ‌న‌కారులు పిలుపునిచ్చారు. కానీ - నల్లటి వస్త్రాలు - రిస్ట్‌ బ్యాండ్స్‌ - బ్యాడ్జెస్ లతో వస్తే స్టేడియంలోకి అనుమతించబోమని నిర్వాహ‌కులు తెగేసి చెప్పారు. అంతేకాదు, ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని - హెల్మెట్స్‌ - కెమెరాలు - గొడుగులు - బయటి ఫుడ్‌ - మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు తెలిపారు. మ‌రోవైపు - నేటి మ్యాచ్ కు భద్రత కల్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం - చెన్నై పోలీసులు హామీయిచ్చారని ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. ఉద్రిక్త ప‌రిస్థితులు  - హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో మ్యాచ్ సంద‌ర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జ‌ర‌గ‌కుండా ఆటగాళ్లకు భద్రత కల్పిస్తామని వారు భరోసాయిచ్చినట్టు శుక్లా చెప్పారు. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రిగే మ్యాచ్ ఆస‌క్తికరంగా మారింది.
Tags:    
  • Snakes 
  • Chennai Protestors 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS