• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పరువు కాపాడిన వ్యక్తికి...

పరువు కాపాడిన వ్యక్తికి టికెట్​..! శశికళ స్టైల్​ అది..!

By - Tupaki Desk
Update: 2021-03-14 09:10 GMT
కష్టాల్లో సైతం తమ వెంట నడిచిన నేతలను .. సందర్భం వచ్చినప్పుడు అందలం ఎక్కించడం, వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం కొందరు రాజకీయనేతల నైజం. తమిళనాడు రాజకీయాల్లో అటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన చిన్నమ్మ .. అనూహ్య పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆమె తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని సీఎం కుర్చీ మీద కూర్చొబెట్టింది. కానీ తర్వాత పళనిస్వామి శశికళకు హ్యాండ్ ఇచ్చాడు. నేరుగా తనకు రాజకీయభవిష్యత్​ ఇచ్చిన చిన్నమ్మనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల శశికళ జైలు జీవితం ముగించుకొని విడుదలైన విషయం తెలిసిందే.

 ఫిబ్రవరి 7వ తేదీన శశికళ బెంగళూరు నుంచి చెన్నైకి భారీ ర్యాలీగా ఎంట్రీ ఇచ్చారు. అయితే శశికళ వస్తున్న వాహనానికి అన్నాడీఎంకే జెండా ఉండటంతో పోలీసులు అడ్డగించారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో అన్నాడీఎంకే జెండా పెట్టుకొనేందుకు వీలు లేదంటూ ఆపారు. అయితే అప్పుడు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే నేత దక్షిణామూర్తి.. శశికళ పరువు కాపాడారు. ఆయన అప్పుడు శశికళ వెనక కార్లో ఉన్నారు. ఈ సందర్భంగా తాను అన్నాడీఎంకే నేతను కాబట్టి తన కారుకు అన్నాడీఎంకే జెండా ఉండొచ్చని పోలీసులకు షాక్​ ఇచ్చారు. ఆ తర్వాత శశికళను తనకారులో ఎక్కించుకొని వెళ్లారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శశికళను పరువును దక్షిణామూర్తి కాపాడాడటంలూ వార్తలు వచ్చాయి.

శశికళ.. తాజాగా దక్షిణామూర్తికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) తరఫున మాధవరం నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు టికెట్ కేటాయించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు దక్షిణామూర్తికి తెలుపడంతో ఆయన  శశికళకు ధన్యవాదాలు తెలిపాడు.తమిళనాడులో ఎన్నికలు మార్చి 12 నుంచి మే 2వ తేదీ వరకు ఒకే విడతలో పోలింగ్ జరనునుంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేయనుండగా, నామినేషన్లకు చివరి తేది మార్చి 19గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలనకు మార్చి 20వ తేదీ గడువుగా పెట్టారు. మార్చి 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి.. మే 2న ఫలితాలు రానున్నాయి.
Tags:    
  • tamilnadu elections 
  • Tamilnadu Parties 
  • Tamilnadu Cm 
  • tamilnadu Elections 2021 

Similar News

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

Copyright @2026

Powered by Blink CMS