• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీబీఐటీని ఎందుకు స్వాధీనం...

సీబీఐటీని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే..?

By - Tupaki Desk
Update: 2015-07-12 02:29 GMT
ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల సీబీఐటీని తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుంటుందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై  తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంపీ ఒకరు గళం విప్పారు. మీడియా కథనానికి తగ్గట్లే.. సీబీఐటీని తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వాదనను తాను ఎందుకు చేస్తున్నానంటే అన్న విషయాన్ని వివరిస్తూ.. సీట్ల అమ్మకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాదిస్తున్నారు.

కళాశాల సీట్లను అమ్ముకోవటాన్ని తాను వ్యతిరేకించినందుకు తనను సీబీఐటీ కళాశాల బోర్డు నుంచి తప్పించినట్లుగా ఆరోపించిన ఆయన.. కళాశాల ఎవరి సొంత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాజా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి (టీఆర్ ఎస్) తండ్రి మాజీ చీఫ్ జస్టిస్ మాధవరెడ్డి కుమారుడే.

మరోవైపు.. అధికారపక్ష ఎంపీ వాదనను.. కళాశాలకు చెందిన కొందరు ఉద్యోగులు కూడా సమర్థిస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.400కోట్ల మేర అక్రమాలు జరుగుతున్నాయని.. కళాశాల ప్రమాణాలు కూడా పడిపోతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకొని నిర్వహిస్తే మంచిదని వాదిస్తున్నారు.

ప్రస్తుతం సీబీఐటీకి సంబంధించిన పగ్గాలు.. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ (రాజ్యసభ) సుజనా చౌదరి చేతుల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం ప్రాంతీయతతో పాటు.. రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • Telangana Govt 
  • CBIT 
  • telugu News 

Similar News

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS