• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆచారం: అపరిచితులతో...

ఆచారం: అపరిచితులతో స్త్రీల శృంగారం

By - Tupaki Desk
Update: 2020-09-18 02:30 GMT
ప్రపంచవ్యాప్తంగా ఆచారాలు ఎన్నో ఉంటాయి. కానీ మారుమూల దేశమైన ఇండోనేషియాలో అవి ఎక్కువ. దాదాపు 17వేల ద్వీపాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశమైన ఇండోనేషియాలో ఒక్కో దీవిలో ఒక్కో పురాతన ఆచారాన్ని అక్కడి తెగల వారు ఆచరిస్తుంటారు. ప్రపంచంలోనే పర్యాటకులను బాగా ఆకర్షించే ఈ దేశంలో జావా ద్వీపంలో ‘కెముకస్’ అనే పర్వతం ఉంది.ఇక్కడ ప్రతీ సంవత్సరం ఒక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడి వేడుకల్లో పాల్గొంటారు.

కెముకస్ కు శృంగార పర్వతం అని పేరు కూడా ఉంది. దీనిపై ఒక ఆలయం ఉంటుంది. ఇక్కడ పురాతన రాజును పిన్నితో అక్రమ సంబంధం చేసుకున్నాడని చంపి పాతిపెట్టారు. మందిరం కట్టారు. ఇక్కడ ప్రతీ ఏటా ‘పోన్ ఉత్సవం’ నిర్వహిస్తారు. ఇక్కడో ఆనవాయితీ కూడా ఉంది.

ఈ వేడుకలో పాల్గొనే వారిలో పెళ్లయిన జంట ఉంటే వారు అపరిచిత వ్యక్తులను (తమకు తెలియని వారిని) ఎంపిక చేసుకోవాలి. వాళ్లతో ఒక రాత్రంతా శృంగారంలో పాల్గొనాలి. ఇది అదృష్టాన్ని ఇస్తుందని ప్రజలు నమ్ముతారు.ఇలా ఒక్కరాత్రి చేస్తే సరిపోదు. సంవత్సరంలో ఏడుసార్లు అదే వ్యక్తితో అదే చోట శృంగారం చేయాలి. అప్పుడే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. వేడుక జరిగిన ప్రతీ 35 రోజులకు ఒకసారి ఈ జంట ఇక్కడ కలుసుకొని శృంగారం చేయాలి.

కాబట్టి ఒక సారి జట్టు కట్టిన జంటలు ఖచ్చితంగా ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుంటారు. కొన్ని జంటలు పెళ్లితో ఒక్కటవుతారు కూడా.. పెళ్లయిన జంటలు అపరిచిత వ్యక్తితో 7 సార్లు శృంగారం చేస్తూ తాత్కాలిక బంధాన్ని కొనసాగిస్తారు. ఈ వింత వేడుకపై వివాదాలు, అభ్యంతరాలు వస్తున్నా ఇప్పటికీ కొనసాగుతోంది.
Tags:    
  • Pon festival 
  • Kemukas Mountain 
  • Indonasia 
  • strange Ritual 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

Copyright @2026

Powered by Blink CMS