• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏనుగు వెళ్తుంటే కుక్కలు...

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్న స్మిత

By - Tupaki Desk
Update: 2021-04-20 13:30 GMT
నాటు పాటలతో టాలీవుడ్ లో పాప్ సింగర్ గా ఎదిగిన సింగర్ స్మిత తాజాగా ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ రేపారు. పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని స్మిత తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్మిత అనంతరం మరో ట్వీట్ లో  'ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి' అంటూ ట్వీట్ చేయడం సంచలనమైంది. అది ఎవరిని ఉద్దేశించి అన్నది ఆమె పేర్కొనకపోవడంతో నెటిజన్లు తమకు తోచింది అన్వయించుకుంటున్నారు.

చంద్రబాబు బర్త్ డే సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా విభాగంతోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు బర్త్ డే ను 'ఫోర్ ట్వంటీ' అని పేర్కొంటూ రెండు హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తోంది. బహుశా వారికి కౌంటర్ గా స్మిత ఈ కామెంట్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.

అయితే దీనిపై అందరూ కామెంట్ చేయడంతో తాను ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని.. ఎందుకో ఎప్పుడూ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇదే భావన తనకు కలుగుతుందని స్మిత మరో ట్వీట్ చేసింది. తాను పెట్టిన ట్వీట్ కు అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నాయని.. భవిష్యత్ లోనైనా బూతు పదాలు రావద్దని ఆమె ట్వీట్ చేశారు.

ఇక స్మితకు అనుకూలంగా ఒక పార్టీవారు.. వ్యతిరేకంగా మరో పార్టీ వారు కామెంట్స్ చేస్తూ ఆమె ట్వీట్ పై చర్చ కొనసాగిస్తున్నారు.బహుశా దీనికి కౌంటర్ గానే స్మిత ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
Tags:    
  • Singer Smita 
  • Tollywood 
  • Nara Chandrababu Naidu 
  • Andhrapradesh 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS