• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ మంత్రులకు మళ్లీ...

ఏపీ మంత్రులకు మళ్లీ భంచిక్ భంచిక్

By - Tupaki Desk
Update: 2016-03-04 07:14 GMT
    ఏపీలో మంత్రులు, అధికారులు అందరికీ మరోసారి యోగా క్లాసులు నిర్వహిస్తారట. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి ప్రముఖ యోగా గురువు, పతంజలి బ్రాండ్ బాబా రామ్‌దేవ్‌ మన మంత్రులు, అధికారులతో యోగాసనాలు వేయిస్తారు. బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే ఒక రోజు ఈ తరగతులు జరగనున్నాయి.

నిజానికి ఈ యోగా తరగతులను 12వ తేదీన నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అయితే... ఆ రోజు ముఖ్యమంత్రి లండన్‌ పర్యటనలో ఉంటారని... కాబట్టి ఇంకోరోజు ఈ తరగతులు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలోనూ ఓమారు జగ్గీ వాసుదేవ్ తో ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులకు మూడు రోజుల పాటు క్లాసులు చెప్పించారు. మళ్లీ ఇప్పుడు యోగా గురు బాబా రాందేవ్ తో యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో మూడు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించడంతో సెక్రటేరియట్ లో అధికారులు అందుబాటులో లేక విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఈసారి తరగతులను బాగా కుదించారు. కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారు. అందులోనూ బడ్జెట్ సమావేశాల సమయంలోనే నిర్వహిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆసక్తి ఉన్న ఎవరైనా రావొచ్చని అంటున్నారు.
Tags:    
  • Ramdev baba 
  • Yoga classes 
  • Andhra mlas 

Similar News

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS