• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్యసభకు కవిత.. ఖాయం...

రాజ్యసభకు కవిత.. ఖాయం చేసిన కేసీఆర్?

By - Tupaki Desk
Update: 2020-02-28 08:00 GMT
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ లో రెండు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు సీట్లు గులాబీ పార్టీ ఖాతాలోకే.. మరి కేసీఆర్ ఎవరికి ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి  పార్టీ , ప్రజల్లో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కూతురు కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో ఓడడంతో కవిత ముభావంగా ఉంటున్నారు.  ఆమె రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరిలో కవితకు ఒక రాజ్యసభ బెర్త్ ఖాయమైందని  టీఆర్ఎస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మరో అభ్యర్థిత్వానికి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహన్ రావు, కేవీపీల పదవీకాలం ముగుస్తోంది. రెండు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 13వ తేదీన నామినేషన్లు దాఖలుకు ఆఖరు తేది. ఈ క్రమంలోనే మరో 15రోజులే ఉండడంతో కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో ఒకటి కూతురు కవితకు ఇచ్చారని సమాచారం. కవితను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయాలంటే ఆమెకు పదవి ఉండడం ఖాయమని ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇక పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేకేకు కూడా కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయనను కూడా రాజ్యసభ కు మళ్లీ పంపిస్తారని తెలుస్తోంది.

ఇక వీరిద్దరే కాదు.. కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి.  సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇందులో ఒకటి గిరిజనులకు ఇవ్వడం ఖాయం. మాజీ ఎంపీ సీతారాం నాయక్ రేసులో ఉన్నారు.
Tags:    
  • rajyasabha seat for kavitha 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS