• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియా మాలిక ఘనత.....

ప్రియా మాలిక ఘనత.. రెజ్లింగ్ లో భారత్ కు తొలి స్వర్ణం

By - Tupaki Desk
Update: 2021-07-25 08:43 GMT
రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్  లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి అంతర్జాతీయ క్రీడారంగంలో భారత పతాకాన్ని రెపరెపలాడించింది.

హంగేరి రాజధాని బూడాపెస్ట్ లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో 73 కేజీల విభాగంలో ఫైనల్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ ను ప్రియా మాలిక్ సొంతం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్ లో మీరాభాయ్ రజతం గెలిచిన మరుసటి రోజే.. ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గడం భారత క్రీడాభిమానులకు సంతోషంలో ముంచెత్తించింది.

ప్రపంచవేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటడం విశేషంగా మారింది. ట్యోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత రెజర్లపై కూడా భారీ అంచనాలున్నాయి. 57 కేజీల విభాగంలో రవికుమార్, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా, పురుషుల జాబితాలో పోటీపడుతున్నారు. ఇక మహిళల్లో సీమా, వినేష్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు. ఇక్కడ కూడా పతకం రావాలని కోరుకుంటున్నారు.
Tags:    
  • Priya Malik Wins Gold 
  • wrestling 
  • World Cadet Wrestling Championship 
  • Gold Medal For Priya Malik 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS