• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నారా బ్రాహ్మిణికి పోస్టు...

నారా బ్రాహ్మిణికి పోస్టు ఖాయం.?

By - Tupaki Desk
Update: 2020-03-04 03:57 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసైపోయింది.. 2023వరకు ఆయనకు వృద్ధాప్యం మరింత చేరువవుతుంది. మరి ఇంకా ఎన్నాళ్లు ఆ పచ్చ పార్టీని బాబు మోయగలడు.. ప్రత్యామ్మాయం కోసం కొడుకు లోకేష్ బాబును దించితే ఆయన స్టామినా గురించి టీడీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారు. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేక తెలుగుదేశం పార్టీ నడి సంద్రంలో నావలా పయనిస్తోంది.

మరి టీడీపీకి దిక్కెవరు? తెలుగుతమ్ముళ్లు అంటున్నట్టు ఆ తెలుగు దేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనా? బాబు, లోకేష్ లు వైదొలగాల్సిందేనా?

కానీ లోకేష్ ఫ్లాప్ అయితే ఏంటి.. ఎంతో తెలివిగల బ్రాహ్మణి ఉండగా.. ఇప్పుడు చంద్రబాబు మదిలో అదే ఆలోచన వచ్చేసిందట.. అధికారానికి దూరమైన టీడీపీ లో కీలక బాధ్యతలను నారా బ్రాహ్మణి తీసుకోబోతున్నారనే చర్చ టీడీపీ విస్తృతం గా సాగుతోంది.

తాజాగా సోషల్ మీడియా వింగ్ సమావేశానికి హాజరైన నారా బ్రాహ్మణి పలు అంశాల్లో టీడీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారని తెలుస్తోంది.

నిజానికి ఈ సమావేశానికి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉందట.. కానీ లోకేష్ బాష పటిమ, నాయకత్వ సామర్థ్యం గ్రహించో ఏమో కానీ.. బ్రాహ్మణి తెరపైకి వచ్చిందట.. దీంతో లోకేష్ స్థానంలో బ్రాహ్మణి త్వరలోనే టీడీపీ బాధ్యతలు తీసుకుబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. లోకేష్ కంటే బ్రాహ్మణి బెటర్ అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట.. మరి భావి భారత టీడీపీ అధినేత్రిగా బ్రాహ్మణి నిలుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Tags:    
  • Lokesh Brahmani hosts lunch to young leaders of TDP 
  • Telugu Desam 
  • Andhra Pradesh 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS