• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్ప‌ష్ట‌త ఇచ్చిన భార‌త్‌:...

స్ప‌ష్ట‌త ఇచ్చిన భార‌త్‌: మ‌ధ్య‌వ‌ర్తిత్వంపై ట్రంప్ మాట్లాడ‌లేదు

By - Tupaki Desk
Update: 2020-05-29 09:30 GMT
చైనా, భారతదేశం మ‌ధ్య ఏర్ప‌డిన వివాదాల‌కు తాము మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శుక్ర‌వారం భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై  ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. మ‌హ‌మ్మారి వైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని కోరినపుడు మాత్రమే ప్ర‌ధాని ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్‌ తో మాట్లాడారని వివ‌రించింది. చైనాతో ఏర్ప‌డిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను ఫోన్‌లో మాట్లాడానని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు వాస్త‌వం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

భారత్, చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమని, ఈ విష‌య‌మై ప్ర‌ధాన‌మంత్రి మోదీతో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై ఓ ప్ర‌క‌ట‌న‌లో భార‌త ప్రభుత్వం  స్పందిస్తూ హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ, డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య ఏప్రిల్ 4వ తేదీన చివ‌రిసారి మాట్లాడార‌ని గుర్తుచేసింది. మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఇరు దేశాల నాయ‌కుల మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.
Tags:    
  • India China Border Standoff 
  • Donald Trump 
  • Narendra Modi 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

Copyright @2026

Powered by Blink CMS