• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పుదుచ్చేరి మాజీ సీఎంకి ...

పుదుచ్చేరి మాజీ సీఎంకి కాంగ్రెస్ షాక్ .. ఏంచేసిందంటే ?

By - Tupaki Desk
Update: 2021-03-17 05:30 GMT
దేశంలో ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు అని పుదుచ్చేరి ఇన్ ‌ఛార్జి ఎఐసిసి కార్యదర్శి దినేష్ గుండు రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి పుదుచ్చేరి లో జరిగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు. ఆయన ప్రచారం మరియు ఎన్నికల నిర్వహణ చేసుకుంటారు అని రావు పేర్కొన్నారు. ఇక పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో మాజీ సీఎం పేరు లేకపోవడం తో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే , ఆ తర్వాత అసలు విషయాన్ని తెలియజేసారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో   పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి పోటీలో లేరు.

ముఖ్య అభ్యర్థులలో పి.శెల్వనాదనే కార్దిర్గామం అసెంబ్లీ సీటు నుంచి, ఇందిరా నగర్ నుంచి ఎం కన్నన్, ఒసుడు నుంచి కార్తికేయన్, మాహే నుంచి రమేష్ ప్రీమ్‌ బాత్ పోటీపడనున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 6 న జరుగుతుంది. ఐదుగురు కాంగ్రెస్, ఒక ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) శాసనసభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో 33 మంది సభ్యుల సభలో  ఫ్లోర్ టెస్ట్ ఓడిపోవడంతో  ఫిబ్రవరి 22న నారాయణసామి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 23న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నారాయణసామి రాజీనామాను, ఆయన మంత్రుల మండలిని అంగీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లు, అఖిల భారత ఎన్‌ ఆర్ కాంగ్రెస్ ఎనిమిది సీట్లు, ఎఐఎడిఎంకెకు నాలుగు సీట్లు, డీఎంకే రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. బీజేపీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది.
Tags:    
  • Narayanaswamy 
  • puducherry cm 
  • Congress 
  • Telugu News 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS