• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'బుర్రుందా...

'బుర్రుందా మీకు'..మార్షల్స్ పై మండిపడ్డ లోకేశ్ !

By - Tupaki Desk
Update: 2019-12-13 05:27 GMT
ఏపీలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేదికగా ఏపీలో మరో కొత్త రాజకీయం మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుండే టీడీపీ - వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సభ ప్రారంభం కావడం ఆలస్యం ..ఒకటే తంతు ..విమర్శలు - ఆరోపణలు. ఇదే విధముగా అసెంబ్లీ సమావేశాలు గత ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి.

ఇకపోతే - గురువారం ప్రతిపక్ష టీడీపీ ..మీడియాపై ఆంక్షలు పెడుతూ  ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చింది.  ఆతరువాత టీడీపీ  ఎమ్మెల్యే - టీడీపీ  ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన తెల్పుతూ పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. చేతిలో ప్లకార్డులు - నిరసన బ్యాడ్జీలు ఉండటంతో..వాటితో అనుమతి లేదంటూ మార్షల్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి గేటు 2 ద్వారా ప్రవేశించాలి. కానీ , ఆలా రాకుండా ర్యాలీగా రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు.

ఈ సమయంలో టీడీపీ నేతలకు - మార్షల్స్‌కు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చంద్రబాబుని అసెంబ్లీ లోకి  అనుమతించకపోవడంతో…మాజీ మంత్రి  లోకేశ్ చీఫ్ మార్షల్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. యూజ్‌ లెస్ ఫెలో - బుర్రుందా మీకు అసలు  అంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మెయిన్ గేట్స్‌ ను తొసుకుంటూ తిట్లదండకం అందుకున్నారు. అదే సమయంలో సహనం కోల్పోయిన చంద్రబాబు కూడా మార్షల్స్ పై  నోరు జారారు.
Tags:    
  • Nara Lokesh 
  • Marshals 
  • Andhra Assembly 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS