• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిమ్మగడ్డపై ఆ మంత్రి ఘాటు...

నిమ్మగడ్డపై ఆ మంత్రి ఘాటు సెటైర్లు

By - Tupaki Desk
Update: 2021-02-02 17:30 GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలోని జగన్ సర్కార్ మీద ఒంటికాలిపై లేస్తున్న నిమ్మగడ్డ ఈ మధ్య జిల్లాల్లో పర్యటిస్తూ కాకరేపుతున్నారు. మొన్న కడపలో పర్యటించిన నిమ్మగడ్డ రమేశ్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే తాజాగా చిత్తూరు జిల్లాలో నిమ్మగడ్డ  పర్యటించారు. తన జిల్లాకు నిమ్మగడ్డ రావడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. కడపలో వైఎస్ఆర్ గురించిన చెప్పిన నిమ్మగడ్డ..  చిత్తూరులో ఓటుకు నోటు కేసు గురించి కూడా  మాట్లాడాలి కదా అని మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు వేశారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బలవంతపు ఏకగ్రీవాలు వద్దని చెబుతున్నాడని.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.టీడీపీ నేతలు పంచాయితీ ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తూ వైసీపీపై నెపం నెట్టి మీడియా ద్వారా ఆగమాగం చేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తుంటే నిమ్మగడ్డ ఎందుకు ఏం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
Tags:    
  • Nimmagadda Ramesh Kumar 
  • Latest News 
  • AP Politics 
  • Telugu News 
  • Tupaki Updates 
  • Political Updates 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS