• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు పై చెప్పులు...

బాబు పై చెప్పులు విసిరితే..వైశ్రాయ్ సంఘటన గుర్తొచ్చింది!

By - Tupaki Desk
Update: 2019-12-12 09:17 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య జరుగుతున్నాయి. సభ ప్రారంభమైనప్పటి నుండి వైసీపీ -టీడీపీ నేతల విమర్శలు - ఆరోపణలతోనే ఉన్న కాసింత పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ రోజు ఉదయం చంద్రబాబు నన్ను మార్షల్ తోసేశారు అంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో  టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన చంద్రబాబు వ్యవహార శైలిని దుయ్యబట్టారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నపుడు ఆయన శైలి ఒకలా ఉండేదని - ఆయన చనిపోయాక రాష్ట్రంలో తానొక్కడినే లీడర్ అనుకున్నారని ఎద్దేవా చేశారు. నేను  వైసీపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడానని.. ఆ సందర్భంలో తాను మంత్రిని కూడా అవుతానని చెప్పగా.. నువ్వు వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు.

అయితే.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిందని - నేను మంత్రిని కూడా అయ్యాయని చంద్రబాబు ముందే స్పీకర్‌ కు తెలిపారు ఇక - హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అవంతి అన్నారు. అలాగే తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటన గురించి మాట్లాడిన మంత్రి పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు రాజధానిలో పర్యటించినప్పుడు చెప్పులు వేశారని.. తనకు గతంలో జరిగిన వైశ్రాయ్ సంఘటన  గుర్తుకి వచ్చింది అని చెప్పారు. 



Tags:    
  • Minister Avanthi Srinivas 
  • Chandrababu Naidu 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS