ముస్లిం దేశ కరెన్సీ పై గణనాధుడి బొమ్మ !
నేడు ప్రపంచ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు మొదలైయ్యాయి. ఒక్క భారతదేశంలోనే కాదు ..చాలా దేశాల్లో గణనాథుడికి పూజలు చేస్తారు. అయితే , కారణంగా ఈసారి గణపతికి ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. ఈ సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో వినాయకుడి బొమ్మను అధికారిక కరెన్సీపై ముద్రించడం అంటే మాటలా. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు నివసించే దేశం ఇండోనేషియా. అలాంటి ఇండోనేషియా అధికారిక కరెన్సీపై గణేశుడి బొమ్మను ఆ దేశం అధికారికంగా ముద్రిస్తుంది.
ఇండోనేషియా సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి కాస్త దగ్గరిగా ఉంటుంది. మన దేశంలో చేసినట్టే అక్కడ కూడా హిందూ దేవతల ఆరాధన జరుగుతుంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ, హిందూ మతం ప్రభావం మాత్రం ఇండోనేషియా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండోనేషియా కరెన్సీని రూపయ్య అంటారు. ఇక్కడ 20 వేల నోటుపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఈ ముస్లిం దేశంలో గణేశుడిని విద్య, కళ మరియు విజ్ఞాన దేవుడిగా భావిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే, ఇండోనేషియాలో జనాభాలో 87.5 శాతం మంది ఇస్లాం మతాన్ని పాటిస్తారు. ఇక్కడ హిందూ జనాభా మూడు శాతం మాత్రమే.
1998 సంవత్సరంలో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించారు. అప్పటి నుంచి గణేశుడి ఫొటోను తొలగించి.. కరెన్సీ నోటును ముద్రించడం మొదలు పెట్టారు. అయితే, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ల క్రితం పట్టాలు తప్పింది. దాంతో 20 వేల కొత్త నోటు జారీ చేశారు. దానిపై గణేశుడి చిత్రాన్ని ముద్రించారు. ఇది ముద్రణ వెనుక ఉన్న ఆర్థిక ఆలోచనాపరులు ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తుందని నమ్ముతున్నారు.