• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అసెంబ్లీ లో లోకేష్.....

అసెంబ్లీ లో లోకేష్.. షాకింగ్ లుక్

By - Tupaki Desk
Update: 2019-12-12 05:08 GMT
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు అధికార పక్షం లో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో యమ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను సైతం అంటూ తొడగొట్టేస్తున్నారు. నిన్న ఆర్టీసీ బస్సు చార్జీలపై ఏకంగా పల్లె వెలుగు బస్సు ఎక్కి మరీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈరోజు మరోసారి వినూత్న నిరసనతో అందరి దృష్టిని తనమీదకు మళ్లించారు.

మొదటిరోజు ఉల్లిదండలు వేసుకొని అసెంబ్లీకొచ్చిన టీడీపీ నేతలు.. రెండోరోజు రైతు సమస్యలపై నిరసన తెలిపారు. మూడోరోజు ఆర్టీసీ బస్సు చార్జీలు నాలుగోరోజైన నేడు మీడియా ఆంక్షలపై ఆందోళనకు పూనుకున్నారు.

తాజాగా గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ వద్ద నారా లోకేష్ కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. మీడియాంపై ఆంక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ ఆందోళనలో లోకేష్ వెంట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు.

భద్రతా సిబ్బంది నల్లరిబ్బన్లతో వస్తున్న లోకేష్ టీంను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం నడిచింది. గేటు దగ్గరే బైటాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన లో చంద్రబాబు, లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు.


Tags:    
  • Nara Lokesh 
  • Telugu Desam 
  • Tdp 
  • Cbn 
  • Chandra Babu Naidu 
  • Andhra News 
  • Andhra Pradesh Political Updates 
  • Tupaki News 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS