• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముంబైలో మద్యం బంద్ ......

ముంబైలో మద్యం బంద్ ... కారణం ఇదే !

By - Tupaki Desk
Update: 2020-05-06 06:30 GMT
కరోనాను కట్టడి చేయడానికి మరో మార్గం లేక...దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ జోన్ల వారీగా విభజించి .. లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపు ఇచ్చారు.  దీనితో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కాగా , లాక్‌ డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్‌ షాపులు మరోసారి మూతపడ్డాయి .

బుధవారం నుంచి లిక్కర్‌‌ షాపులను బంద్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనం లిక్కర్‌‌ కోసం భారీగా బయటకు రావడంతో సోషల్‌ డిస్టెంసింగ్‌ దెబ్బతింతోందని, వైరస్‌ అధికంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  కేవలం ఎషెన్షియల్‌ సర్వీసెస్‌ మాత్రమే తెరిచి ఉంచాలని అన్నారు. కరోనాను అరికట్టేందకు లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు దాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు మాత్రం పర్మిషన్‌ ఇవ్వడంతో వైన్స్‌ దగ్గర మందు బాబులు క్యూ కట్టారు.

లాక్‌ డౌన్‌ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్‌ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్‌ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని తెలిపారు. కాగా ..  ఈ నెల 17 వరకు ముంబైలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వైద్యం కోసం తప్ప ఇతర పనుల కోసం బయటకు వస్తే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర లో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు చేరింది.
Tags:    
  • Liquor shops in Mumbai shut again 
  • Corona Virus In Maharashtra 
  • Corona Virus In Mumbai 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS