• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహిళా ఎంపీ వింత...

మహిళా ఎంపీ వింత ప్రవర్తన.. నెటిజన్ల ఫైర్

By - Tupaki Desk
Update: 2019-01-11 05:31 GMT
దేశానికి ప్రాతినిధ్యం వహించే ఎంపీలు ఎంత హుందాగా ప్రవర్తించాలి.. కానీ మన ఎంపీలు మాత్రం చిల్లర చేష్టలతో అభాసుపాలవుతున్నారు. ఆ మధ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో కన్ను గీటి.. మోడీని కౌగిలించుకొని నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసే బిల్లు చర్చ సందర్భంగా ఓ మహిళ ఎంపీ ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది..

చండీఘడ్ ఎంపీ కిరణ్ ఖేర్ అగ్రవర్ణాలకు బిల్లు సందర్భంగా చర్చలో మాట్లాడుతూ హాస్యాస్పదంగా ప్రవర్తించారు. ఖేర్ నవ్వుతూ.. ఎవరికో సైగలు చేస్తూ.. మరో సభ్యుడితో మాట్లాడుతూ కనిపించారు. నిండు సభలో అన్ని కెమెరాలున్నాయన్న సోయి మరిచి వెకిలి చేష్టలు చేశారు. ఇప్పుడామె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. ఆమె హావాభాలు - విచిత్ర ముఖకవళికలను ఏకిపారేస్తున్నారు. ఎంపీగా పార్లమెంట్ లో ఉండాల్సిన వారు కాదని.. కాలేజీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా కూర్చోవాలంటూ హితవు పలుకుతున్నారు..

ఎంపీ చేష్టలు ఇండియాజ్ గాట్ టాలెంట్ షో జడ్జిగా ఉందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేస్తున్నారు. తన ప్రవర్తనపై స్పందించడానికి ఎంపీ ఖేర్ మాత్రం నిరాకరించారు.


Full View
Tags:    
  • Kirron Kher 
  • Funny Experssion 
  • Parliament 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS