• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పార్టీ లో ప్రతీకారాన్ని...

పార్టీ లో ప్రతీకారాన్ని పక్కన పెట్టిన కేసీఆర్

By - Tupaki Desk
Update: 2019-11-16 11:26 GMT
తనకు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి చుక్కలు చూపించేవరకు నిద్ర పోరని కేసీఆర్ గురించి చెబుతుంటారు. కానీ ఈ మధ్య కేసీఆర్ కొన్ని విషయాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ఆ సిద్ధాంతాన్ని పక్కనపెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ లో శివగామి టైపు. ఆయన మాటే శాసనం.. ఆర్టీసీ సమ్మె వద్దంటున్నా చేస్తున్న కార్మికుల విషయం లో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటున్నాడో చూస్తున్నాం.  అలాంటి వ్యక్తి కి కూడా ఎదురెళ్లిన  నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. స్వయంగా కేసీఆర్.. తనను వ్యతిరేకించిన వారితోనూ మునుపటి లాగానే సామీప్యం గా కలిసి పోతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది..

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూశాక ఇప్పుడు గులాబీ దళం సంతోషంగా ఉందట.. అప్పట్లో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్న ప్రచారం నేపథ్యం లో ఆయన ఎదురు తిరిగారు. 'గులాబీ పార్టీకి ఓనర్లం మేమే' అని హుంకరించాడు. అయినా ఈటెలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించలేదు. ఏమీ అనలేదు. తాజాగా ఆయన కుమార్తె వివాహానికి కూడా హాజరై ఈటెలను ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్నాడు.

ఇక అప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లో మాదిగలు చోటు కల్పించ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య మీడియా సాక్షి గా గళమెత్తారు. అతడిని సస్పెండ్ చేస్తారని భావించారు.కానీ స్వయంగా కేసీఆర్ ఇటీవల తనను కలిసిన రాజయ్య ను వెన్ను తట్టి ప్రోత్సహించారట..

ఇది వరకు ఇలానే ధిక్కరించిన ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి సీనియర్లను పార్టీ నుంచి పక్కనపెట్టిన కేసీఆర్ .. ఇప్పుడు మాత్రం తన పార్టీలోని రాజకీయ నేతలు గళమెత్తినా వారిపై కోపం ప్రదర్శించకుండా సర్దుకుపోతుండడం ఆసక్తి రేపుతోంది.
Tags:    
  • Kcr 
  • Ktr 
  • Telangana 
  • Telangana News 
  • Telanagana Politics 
  • Telangana Daily News 
  • Hyderabad 
  • Hyderabad News 
  • Tupaki News 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS