• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు హయాం లో కమ్మ హవా...

బాబు హయాం లో కమ్మ హవా ఎంతో చెప్పే లిస్టు బయటకు..

By - Tupaki Desk
Update: 2019-12-24 05:30 GMT
కొద్ది రోజుల క్రితం సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్  పై ఏపీ సర్కారు సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నంతనే కొంతమంది ఆగమాగం అయిపోయారు. అలా ఎలా చేస్తారంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వంలో రెడ్లకు భారీ ఎత్తున ప్రయారిటీ లభిస్తోందంటూ విష ప్రచారాన్ని షురూ చేయటం మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల సస్పెన్షన్ వేటు పడి.. క్యాట్ నిర్ణయంతో ప్రస్తుతం ఉపశమనంలో ఉన్న జాస్తి కృష్ణ కిశోర్ లీలలు అన్ని ఇన్ని కావన్న మాట వినిపిస్తోంది.

ఆయన ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులో గడిచిన మూడేళ్లలో జరిగిన నియమకాల్ని కాస్త లోతుగా పరిశీలిస్తే చిత్రమైన అంశాలు బయటకు రావటమే కాదు..మాష్టారికి ఒక సామాజిక వర్గం మీద.. రిఫరెన్స్ ల మీద వచ్చే వారికి పెద్ద పీట వేసేందుకు ఏ మాత్రం మొహమాటానికి గురి కారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఏపీ ఎకనామిక్స్ డెవలప్ మెంట్ బోర్డు లో నియమించిన వారికి సంబంధించిన చూస్తే.. ఒక సామాజిక వర్గాని కి వేసిన పెద్దపీట అంతా ఇంతా కాదన్న భావన ఇట్టే అర్థమై పోతుంది.

నియమించిన వ్యక్తి                  పదవి              కులం

1. డి.వి. మల్లికార్జున రావు      కన్సల్టెంట్           బ్రాహ్మిణ్
2. నేహ. ఆర్                     కన్సల్టెంట్        చౌదరి (కమ్మ)
3. జీవన్ మణి. ఎస్             కన్సల్టెంట్            చౌదరి
4.నిమ్మగడ్డ శరణ్య           సీనియర్ కన్సల్టెంట్     చౌదరి
5. దివ్య                          కన్సల్టెంట్            చౌదరి
6. మధు                         కన్సల్టెంట్             బీసీ
7. యశ్వంత్ వర్మ            సీనియర్ కన్సల్టెంట్    రాజులు
8. దీప్తి                        సీనియర్ కన్సల్టెంట్      -
9. జీవీఎస్వీ ప్రసాద్              కన్సల్టెంట్            చౌదరి
10. వరలక్ష్మి. టి                 కన్సల్టెంట్            చౌదరి
11. - - (వివరాల్లేవు)
12. గీతా                         కన్సల్టెంట్           బ్రాహ్మిణ్
13. రాజకుమారి                 కన్సల్టెంట్            చౌదరి
14. సాంబశివరావు          సీనియర్ కన్సల్టెంట్      చౌదరి
15. మైర్య                        ప్రొఫెషనల్            చౌదరి
16. త్రిశాల కవిటి                కన్సల్టెంట్             చౌదరి
17. నాగ చందు                 ప్రొఫెషనల్             చౌదరి
18. హరికృష్ణ నున్నా           కన్సల్టెంట్              కాపు
19. ప్రత్యూష                    కన్సల్టెంట్              చౌదరి
20. అనురాగ్                    ప్రొఫెషనల్



Tags:    
  • Chandra Babu 
  • Telugu Desam 
  • Tdp 
  • Cbn 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Political Updates 
  • Tupaki News 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS