బంపర్ ఆఫరా? కాడి వదిలేసి ఏంటి పవన్ ఇది?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి రగులుకుంటున్న వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచే నామినేషన్ల ఘట్టం మొదలైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ తన పార్టీ తరుఫున మున్సిపల్ బరిలో నిలిచే ఔత్సాహికులకు షాకిచ్చారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ట్వీట్ చేసింది. అనివార్య కారణాల వల్ల తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీచేయడం లేదని పేర్కొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తరుఫున జనసేన పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అదే సమయంలో పార్టీ తరుఫున పోటీచేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పార్టీ అభిమానులంతా ఇండిపెండెంట్లుగా పోటీచేయవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఆ మాత్రం దానికి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ చెప్పేదేంటి మేమే స్వతంత్రంగా పోటీచేయలేమా అని ఔత్సాహికులంతా జనసేన ప్రకటనపై సెటైర్లు వేస్తున్నారు.