• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనసేన సభ లో జగన్ కు...

జనసేన సభ లో జగన్ కు నమస్కారం ..!

By - Tupaki Desk
Update: 2019-12-06 07:27 GMT
సాధారణంగా ఏదైనా ఒక పార్టీ ఒక సభ ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీ అధినేతని ప్రశంసించడం .. ఆయనకి నమస్కారం చెప్పడం మాములే. అందరిలాగా నేను కూడా అదే చెప్తే ఏంబాగుంటుంది అని అనుకుందో ఏమో కానీ , ఒక మహిళ జనసేన సభకి కి వచ్చి ..జనసేన అధినేత జగనన్నకు నమస్కారం, స్వాగతం అంటూ చెప్పింది. దీని తో అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత తాను చేసిన పొర పాటుని గుర్తించిన ఆ మహిళ , తప్పుని సరిదిద్దుకుంది.

అయితే, ఆ మహిళ ఆలా మాట్లాడగానే .. జనసేన పార్టీ వర్గాలతోపాటు పవన్ కల్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది అని సమాచారం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే .. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. రాయలసీమ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లిలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా కు చెందిన డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. ఈ సమయం లో ప్రస్తుతం రాష్ట్రం లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఒక మహిళ వేదికపైకి వచ్చి మాట్లాడిన సందర్భం లో ‘గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు జగనన్న గారికి’’ అంటూ మాట్లాడింది. దీనితో ఉలిక్కి పడిన జనసేన నేతలు, పార్టీ వర్గాలు.. ఆ మహిళ కు ఇది వైసీపీ మీటింగ్ కాదు.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. ఏదైనా కూడా మనసు లో జగనన్న ఉంటె పైకి పవన్ అన్న ఎలా వస్తాడు అని కొందరు వైసీపీ నేతలు దీని పై స్పందిస్తున్నారు.


Tags:    
  • Janasena Meeting 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Andhra Daily News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS