• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యువతకు జగన్ సర్కార్ గుడ్...

యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్ తో డీల్

By - Tupaki Desk
Update: 2021-04-14 02:43 GMT
ఏపీలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త చెప్పింది. ఏపీలోని అర్హులైన 1.60 లక్షల మందికి పైగా యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్ తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం తాజాగా యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్ తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉగాది సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ ఒప్పందం వల్ల 1.60 లక్షల మంది అర్హులైన యువతకు లబ్ధి కలుగుతుందని సీఎం ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ ఇచ్చిన అపూర్వ కానుకగా దీన్ని అభివర్ణించారు.

నిరుద్యోగ యువతకు సాఫ్ట్ వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు రావడం ఇదే మొదటిసారి అని హరికృష్ణ తెలిపారు.

ఇక శిక్షణ కాలం ముగిసిన తర్వాత యువతకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఈ శిక్షణ , సర్టిఫికెట్స్ ఉపయోగపడుతాయని అన్నారు.
Tags:    
  • CM YS Jagan 
  • Andhra Pradesh 
  • Ap People 
  • Telugu News 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS