• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త విధ్వంసానికి తెర...

కొత్త విధ్వంసానికి తెర తీసిన ఐసిస్

By - Tupaki Desk
Update: 2019-11-07 04:58 GMT
ఆరాచకాన్ని నమ్ముకోవటం.. దుర్మార్గాలతో తాము నమ్మిన సిద్దాంతాన్ని అమలు చేయాలన్న పైశాచికత్వం ఐసిస్ సొంతం.  విధ్వంసంతో తమ కలల ప్రపంచాన్ని సాధించాలని నమ్మే ఈ మూక అధినేత బాగ్దాదీని ఇటీవల అమెరికా దళాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో హతమార్చటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఐసిస్ ఇచ్చిన పిలుపు ప్రపంచ దేశాల్ని వణికేలా చేస్తోంది.

ఓపక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని కాపాడాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్న వేళ.. ఇందుకు భిన్నంగా జిహాదీలో భాగంగా అమెరికా.. యూరప్ దేశాల్లోని అడవులకు నిప్పు పెట్టాలంటూ ఐసిస్ క్యాడర్ కు దాని ప్రచార సంస్థ ఖురేశ్ పిలుపునివ్వటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

కాలిపోర్నియా.. స్పెయిన్ లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అడవుల్ని కాల్చేయాలని.. నిప్పు పెట్టాలంటూ ఐసిస్ ప్రచారం చేస్తోంది. అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్ తదితర దేశాల్లో అడవుల్ని తగలెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురి చేయాలని.. పర్యావరణ పరిస్థితుల్ని మరింతగా దిగజార్చాలన్న దుర్మార్గానికి ఐసిస్ తెర తీసింది. సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేసిన పోస్టర్లతో తన సానుభూతిపరులకు విన్నవించింది.

బాగ్దాదీని హతమార్చిన తర్వాత కూడా ఐసిస్ తన ప్రచారాన్ని మానుకోలేదు. అడవుల్ని ఇష్టారాజ్యంగా తగలబెట్టేయటం ద్వారా పర్యావరణాన్ని దెబ్బ తీయాలని.. అదే సమయంలో ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేయాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు. ఈ తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    
  • Isis 
  • Terrorists 
  • World News 
  • Terrorists 
  • Bhagdadi 
  • Tupaki News 

Similar News

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS