• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐసీసీ ర్యాంకింగ్స్​.....

ఐసీసీ ర్యాంకింగ్స్​.. టీమిండియాకు షాకింగ్స్​..!

By - Tupaki Desk
Update: 2021-05-27 05:30 GMT
ఐసీసీ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్​ లో టీమిండియాకు  నిరాశే మిగిలిందని చెప్పకతప్పదు. ఐసీసీ ర్యాంకింగ్స్​ లో బ్యాట్స్ మెన్ల జాబితాలో  టాప్​ 2 ర్యాంక్​ కోహ్లీ, టాప్​ 3 ర్యాంక్​ రోహిత్​ శర్మకు దక్కింది. ఇక  ఆల్ రౌండర్ల జాబితాలో  ​ రవీంద్రజడేజాకు 9వ స్థానం దక్కింది. ఇక బౌలింగ్​ విభాగంలోనే టీమిండియాకు నిరాశే మిగిలింది. ఎప్పుడూ టాప్​ లో ఉండే టీమిండియా స్టార్ బౌలర్​ జస్ప్రీత్  బుమ్రా ఈ సారి ఐదో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. బ్యాటింగ్​ లో పాకిస్థాన్​ బ్యాట్స్​మన్​ బాబర్​ అజామ్ టాప్​ లో నిలిచాడు.

వన్డే ర్యాంకింగ్స్​ లో బౌలింగ్​  విభాగంలో టాప్ టెన్ లో  టీమిండియాకు చెందిన ఒక్క బౌలర్​ కు మాత్రమే అవకాశం దక్కింది.

బుమ్రా ఇంగ్లండ్​ తో జరిగిన టీ20 మ్యాచ్​ లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్ట్రేలియా టూర్​లోనూ అతడు పెద్దగా ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో ఐదో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. న్యూజిల్యాండ్​ కు చెందిన ఫేస్​ బౌలర్​ ట్రెంట్​ బౌల్ట్​ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

 బంగ్లాదేశ్​ స్పిన్నర్​ మెహిడీ హసన్​ మిరాజ్​ రెండో ప్లేస్ కు వచ్చాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్దే మ్యాచుల్లో మిరాజ్​ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఈ ఘనత సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్​తో రెండో స్థానాన్ని దక్కించుకోవడం.. మిరాజ్​ కెరీర్​ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అంతకుముందు బంగ్లా తరఫున ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హసన్​, లెగ్​ స్పిన్నర్​ అబ్దర్​ రజాక్​ టాప్​2లో చోటుదక్కించుకున్నారు. మరో బంగ్లాదేశ్​ బౌలర్​ ముస్తాఫిజుర్ / రెహమన్​ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు.మరోవైపు త్వరలో టీమిండియా జట్టు ఇంగ్లండ్​ టూర్​ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. టీమిండియా మరో జట్టు శ్రీలంక కు పయనం కానున్నది. శ్రీలంక జట్టుకు మిస్టర్​ డిపెండబుల్​ రాహుల్​ ద్రవిడ్​ హెడ్​కోచ్​ గా ఎంపికయ్యారు.
Tags:    
  • team india 
  • odi Ranking 
  • virat kohli 
  • ICC ODI Ranking 
  • Bangladesh rise to No1 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS