విదేశాల్లో మొగుడు.. వీడియో కాల్ సెక్స్ కోసం టార్చర్
ఒక మంచి అమ్మాయికి ఓ తాగుబోతు యువకుడికి పెళ్లి జరిగింది. యువకుడు తాగుబోతు అని తెలియక మంచి ఫారిన్ ఎన్నారై అని తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు పొరబడి పెళ్లి చేశారు.శోభనం రోజు నుంచి రాత్రి పీకలదాక మద్యం తాగి ఇంటికి వస్తూ భార్యకు ప్రత్యక్ష నరకం చూపాడు భర్త. పోర్న్ సినిమాలు చూపిస్తూ భార్యను అలాగే చేయాలని టార్చర్ చేశాడు. అనంతరం చెప్పాపెట్టకుండా ఫారిన్ చెక్కేశాడు.
విదేశాల నుంచి భార్యకు వీడియో కాల్ చేసిన భర్త నువ్వు నాకు వీడియో కాల్ లో నగ్నంగా డ్యాన్స్ చేసి చూపించాలని ఒత్తిడి చేశాడు. ఆన్ లైన్ డేటింగ్ చెయ్యడానికి భార్య నిరాకరించింది
ఇక నా కొడుకు చెప్పినట్లు నువ్వు చేయాలని.. నగ్నంగా వీడియో కాల్ చేసి అతడు ఏమి చెబితే అదే చేయాలని అత్తా మామలు కూడా టార్చర్ పెట్టారు. చితకబాదారు. పుట్టింటి నుంచి లక్షలు తీసుకురావాలని ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. బాధితురాలు కేసు పెట్టడంతో వారి బండారం బయటపడింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ దారుణం జరిగింది. బగా బలిసిన కుటుంబంలో పుట్టిన యువకుడు.. అమాయకురాలైన అమ్మాయిని చూసి వివాహం చేసుకొని ఇలా టార్చర్ పెట్టిన వైనం పోలీసులదాకా చేరింది. గోటా ప్రాంతానికి చెందిన అమ్మాయి ఆ మృగాడి చేతిలో ఇలా చిత్రహింసలకు గురైంది. శోభనం రోజు నుంచి ఫారిన్ వెళ్లేదాకా మద్యం సేవించి టార్చర్ పెట్టాడని.. పోర్న్ సినిమాలు చూపిస్తూ బలవంతం చేశాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కెనడా దేశం వెళ్లినా వేధింపులు ఆపకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు విదేశాల్లో ఉన్న భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యుల మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.