బరువు పెరిగిన భార్యను వద్దన్న భర్తకు తగిన శాస్తి?
ఏడడుగులు నడిచి.. ఏళ్లనాటి ప్రమాణాలు చేసి.. జీవితాంతం కలిసుంటానని చెప్పి ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. కొందరు భార్య భర్తల విలువ తెలిసిన వాళ్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. కొందరు మాత్రం ఏవేవో ఆలోచనలతో భార్యలను టార్చెట్ పెడుతుంతారు భర్తలు. అలా భర్త చీఫ్ కారణాన్ని చూపుతూ భార్యను దూరంగా ఉంచుతున్నాడు. అంతేకాకుండా ప్రతీ విషయాన్ని గొడవ చేస్తూ నానా రకాలుగా హింసించాడు. ఇద్దరు పిల్లలు ఉన్నరన్న విషయాన్ని మరిచి ఆమెను మానసిక క్షోభ పెట్టడంతో సహించలేని ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కంది. తనకు న్యాయం చేసి భర్త నుంచి కాపాడాలని పోలీసులను వేడుకుంది. పోలీసులు ఆమెను తన భర్త దూరం ఎందుకు పెడుతున్నాడో తెలుసుకొని షాక్ తిన్నారు. ఇంతకీ ఆ భర్త ఆమెను ఎందుకు దూరం పెడుతున్నాడంటే..?
ఈ మధ్య బరువు సమస్య చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లలో థైరాయిడ్ తో అధిక బరువు పెరుగుతున్నారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా కొంతమందిలో ఈ సమస్య తొలిగిపోవడం లేదు. అంతేకాకుండా ఓ భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి బరువు కారణం అయిందంటే ఆశ్చర్యమేస్తుంది. ఓ భర్త తన భార్య విపరీతంగా బరువు పెరిగిందనే కారణంతో ఆమెను పట్టించుకోవడం లేదట. అంతేకాకుండా రోజూ రకరకాలుగా టార్చెట్ పెడుతుండడంతో ఆమె సహించలేకపోయింది.
గుజరాత్లోని అహ్మద్ నగర్ కు చెందిన మేమ్ నగర్లో ఓ జంటన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కుటుంబం జీవిస్తోంది. వీరికి 2005లో పెళ్లి జరిగింది. భార్య అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో 2010లో వారికి ఆడపిల్ల జన్మించింది. అయితే భర్త‘నీవు ఆడపిల్లను కన్నావ్ ఖర్చులు బాగా పెరుగుతాయి. నీకు వచ్చే డబ్బులు నా అకౌంట్లో పడేయ్యి’ అని అన్నాడు. దీంతో భర్త మాటకు గౌరవమిచ్చిన భార్య అలాగే చేసింది. అయితే ఆ తరువాత ఆ డబ్బులను భర్త సొంతానికి వాడుకున్నాడు.
2014లో వీరికి బాబు పుట్టాడు. ఈసారి భర్త మరో విధంగా ఆమెను టార్చెర్ పెట్టడం మొదలు పెట్టాడు. ఇద్దరు పిల్లల తరువాత అమెకు థైరాయిడ్ సమస్య వచ్చింది. దీంతో బరువు పెరిగింది. ఈ సమయంలో భర్త ‘ఇదివరకు సన్నగా ఉన్నావ్... ఇప్పుడు ఇంతలా పెరుగుతున్నావేంటి..? ’ అని అన్నాడు. దీంతో ఆమె ‘నన్నేం చేయమంటావ్.. థైరాయిడ్ సమస్య ఉంది.. అది నా చేతుల్లో లేదు కదా..’ అని అన్నది. అయితే బయటికి వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్లేవాడు. ఆమెను చూస్తే ఇతరులు ఏదో అనుకుంటారే ఉద్దేశంతో ఇంట్లోనే ఉంచేవాడు. అంతేకాకుండా ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మాన్పించేశాడు ప్రబుద్ధుడు.
‘ఆఫీసుకు వెళ్తే అందరూ నవ్వుతారు.. బరువు పెరిగిన భార్య భర్త ఈయనే అని నన్ను ఎగతాలి చేస్తారు’ అని అన్నాడు. దీంతో ఆయిష్టంగానే ఆమె తన ఉద్యోగాన్ని వదులకుంది. ఆ తరువాత బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఉపవాసాలు ఉండి ఫ్రూట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. దీంతో భర్త ఇక్కడ కూడా శాడిజం చూపించాడు. ‘పండ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇలా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఎలా.. పండ్లు తినకపోతే ఏం చచ్చిపోవు..’ అని అన్నాడు.
ఇక ఈసారి విసుగు చెందిన ఆమె ఈ సమస్యకు ఇక్కడే పులిస్టాఫ్ పెట్టాలనుకుంది. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త గురించిచెప్పింది. దీంతో పోలీసులు భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా మరోసారి చేస్తే గృహ హింస కేసు నమోదు చేయాల్సి వస్తుందని చెప్పారు.