• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గేటెడ్ క‌మ్యూనిటీ...

గేటెడ్ క‌మ్యూనిటీ వాసుల‌కు కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

By - Tupaki Desk
Update: 2020-07-19 10:33 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తుండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. వైర‌స్ రాకుండా జాగ్ర‌త్త‌లు.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు వివ‌రిస్తోంది. ఆ వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే సూచ‌న‌లు చేస్తోంది. తాజాగా గేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ లకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వైర‌స్ వ్యాపించ‌కుండా చేయాల్సిన ప‌నులు.. నియ‌మ‌నిబంధ‌న‌లు చెబుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాలు ఇలా ఉన్నాయి.

- ఎంట్రీ పాయింట్స్ - వర్క్ ప్లేసెస్‌ లో శానిటైజర్లు తప్పనిసరిగా పెట్టాలి.

- ఎంట్రీ - ఎగ్జిట్ పాయింట్స్ వద్ద విజిటర్స్ - సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.

- విక్రేతదారులు - పనివాళ్లు - కార్ క్లీనర్స్ - డెలివరీ బాయ్స్ అందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలి.

- పార్కులు - కారిడార్లు - లిఫ్ట్ లాబీలు - జిమ్‌ లు - క్లబ్‌ లు మొదలైన అన్ని సాధారణ ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి

- 65 ఏళ్లు పైబడిన వారు - గర్భిణీలు - ప‌దేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి.

- తరచు సబ్బుతో చేతులు కడుక్కోవడం - మాస్కులు ధరించాలి

- ఆరు బ‌య‌ట‌ ఉమ్మి వేయడం నిషేధం.

- ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే జిల్లా హెల్ప్‌లైన్‌ కు సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.

- గేటెడ్ కాంప్లెక్స్‌ ను కంటైన్‌ మెంట్ జోన్‌ గా ప్రకటించినట్లయితే - రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌ డబ్ల్యుఎ) స్థానిక ఆరోగ్య అధికారులతో సహకరించి - నియంత్రణ ప్రణాళికలో పేర్కొన్న విధంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్ర‌భుత్వం గేటెడ్ క‌మ్యూనిటీస్ వాసుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. మ‌హమ్మారి వైర‌స్ నివార‌ణ‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కోరుతోంది.

Tags:    
  • Health Ministry 
  • Guidelines 
  • gated Community 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS